Webdunia - Bharat's app for daily news and videos

Install App

జెర్సీ జాతీయ ఉత్తమ తెలుగుచిత్రం: ఉత్తమ నటి కంగనా రనౌత్

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (17:10 IST)
67వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఇందులో జాతీయ ఉత్తమ తెలుగుచిత్రంగా జెర్సీ నిలిచింది. ఇక జాతీయ ఉత్తమ నటిగా కంగనా రనౌత్(మణి కర్ణిక)‌, ఉత్తమ నటుడిగా భోంస్లే చిత్రానికి గానూ మనోజ్‌ బాజ్‌పాయ్, అసురన్‌ సినిమాకు గానూ ధనుష్‌‌లను పురస్కారాలు వరించాయి.
 
ఉత్తమ జాతీయ నటులు - ధనుష్‌, మనోజ్‌ భాజ్‌పాయ్‌
జాతీయ ఉత్తమ నటి - కంగనా రనౌత్‌ (మణికర్ణిక)
ఉత్తమ తెలుగు చిత్రం - జెర్సీ
ఉత్తమ వినోదాత్మక చిత్రం - మహర్షి
ఉత్తమ దర్శకుడు - గౌతమ్‌ తిన్ననూరి
ఉత్తమ కొరియోగ్రాఫర్‌ - రాజు సుందరం (మహర్షి)
ఉత్తమ ఎడిటర్‌ - నవీన్‌ నూలి (జెర్సీ)
ఉత్తమ బాలల చిత్రం - కస్తూరి
ఉత్తమ హిందీ చిత్రం - చిచోరే
ఉత్తమ తమిళ చిత్రం- అసురన్‌
ఉత్తమ బెంగాలీ చిత్రం- గుమ్‌ నామీ
ఉత్తమ స్టంట్‌ డైరెక్టర్‌- విక్రమ్‌ మోర్‌
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments