Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటీటీలో పెళ్లిసందD..

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (10:19 IST)
గౌరి రోరంకి దర్శకత్వంలో శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం "పెళ్లి సందడి". ఈ సినిమా 1996లో హీరో శ్రీకాంత్ నటించిన పెళ్లి సందడి సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది. 
 
గతేడాది అక్టోబర్‌లో రిలీజైన పెళ్లి సందడి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లనే రాబట్టింది. కానీ ఈ సినిమాకి బాడ్ రివ్యూలు, విమర్శలు తప్పలేదు.
 
ఈ సినిమాకి దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారు దర్శకత్వ పర్యవేక్షణ చేయగా, మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా వ్యవహరించారు.
 
తాజాగా పెళ్లి సందడి సినిమా డిజిటల్ లో సందడి చెయ్యడానికి రెడీ అయ్యింది. ప్రముఖ జీ 5 ఓటిటిలో ఈనెల 24వ తేదీ నుండి పెళ్లి 'సందడి' మొదలుకానుంది. 
 
బాక్సాఫీస్ వద్ద హిట్టైన సినిమాలు, ఫ్లాపైన సినిమాలు వారాల గ్యాప్‌లోనే డిజిటల్ స్టీమింగ్‌కు రెడీ అవుతుండగా, పెళ్ళిసందడి సినిమా మాత్రం ఎనిమిది నెలల లాంగ్ గ్యాప్‌‌కు తర్వాత విడుదల కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments