Webdunia - Bharat's app for daily news and videos

Install App

లావణ్య చేతిలో చెప్పుదెబ్బ తిన్నాడు.. ఇప్పుడేమో హర్ష కేసు అరెస్టైన శేఖర్ బాషా

సెల్వి
శుక్రవారం, 18 అక్టోబరు 2024 (21:37 IST)
Rj Shekhar Basha
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటిస్టెంట్ శేఖర్ బాషాను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూట్యూబ్ ఛానల్స్‌లో తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. యూట్యూబర్ హర్షసాయి కేసులోనే ఈ ఆర్జే శేఖర్ బాషా అరెస్ట్ అయ్యాడు. హర్షసాయి కేసులో ఆర్జే శేఖర్ బాషా తల దూర్చాడని సమాచారం. 
 
హర్షసాయి తనపై పలుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.2కోట్ల తీసుకొని మోసం చేసినట్లు ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పలు యూట్యూబ్ ఛానెల్స్ లో హర్ష సాయికి మద్దతుగా మాట్లాడినట్లు తెలుస్తోంది. అలాగే బాధితురాలిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. 
 
 కాగా గతంలో రాజ్ తరుణ్, లావణ్య కేసులో కూడా ఇలాగే ఇన్వాల్వ్ అయ్యాడు శేఖర్ బాషా. రాజ్ తరుణ్ కు మద్దతుగా మాట్లాడుతూ లావణ్యపై సంచలన ఆరోపణలు చేశాడు. ఈ కారణంగానే ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో లావణ్య శేఖర్ బాషాను చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించింది. ఇక తాజాగా అరెస్టయిన శేఖర్ బాషా వద్ద పోలీసులు మూడు గంటలకు పైగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం