Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘‘ఏక్ లవ్ యా’’ మూవీ నుండి 'కాలాన్ని మరచి' సాంగ్ రిలీజ్

Webdunia
మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (16:17 IST)
Rana, Reeshma
హీరోయిన్ రక్షిత నిర్మాతగా మారి తన తమ్ముడు రానాను హీరోగా పరియచం చేస్తూ నాలుగు భాషల్లో నిర్మించిన సినిమా ‘‘ఏక్ లవ్ యా’’. ఈ సినిమాను తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కించారు. ‘‘ఏక్ లవ్ యా’’ మూవీకి రక్షిత భర్త, కన్నడ స్టార్ డైరెక్టర్ జోగి ప్రేమ్ దర్శకత్వం వహించారు.
 
ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన తొలి పాట సూపర్ హిట్ అయ్యింది. 5 మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది. ఇక ఇవాళ ఉగాది పండుగ సందర్భంగా ఈ మూవీ నుండి 'కాలాన్ని మరచి' అని సాగే సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేసింది టీమ్. ఈ పాటను దర్శకుడు ప్రేమ్ పాడటం విశేషం. లవ్ మెలొడీస్ ను ఇష్టపడే వారికి 'కాలాన్ని మరచి' పాట బాగా నచ్చుతుంది.  ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.
 
నటీనటులు రానా, రీష్మ, రచితా రామ్. సాంకేతిక వర్గం: నిర్మాణం: రక్షిత ఫిలిం ఫ్యాక్టరీ, మ్యూజిక్: అర్జున్ జాన్య, నిర్మాత: రక్షిత,  రచన,దర్శకత్వం: జోగి ప్రేమ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments