Webdunia - Bharat's app for daily news and videos

Install App

ర‌వితేజ‌, గోపీచంద్ హ్యాట్రిక్ కౌగిలింత‌.. ఒకే హీరోతో 3 సినిమాలు..?

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (18:40 IST)
Ravi Teja, Gopichand Malineni
2010లో `డాన్ శీను`, 2013 `బ‌లుపు`తో హిట్‌లు ఇచ్చిన కాంబినేష‌న్‌. ర‌విత‌జే, ద‌ర్శ‌కుడు మ‌లినేని గోపీచంద్‌.. ముచ్చ‌ట‌గా మూడోసారి చేసిన ప్ర‌య‌త్నానికి ఏడేళ్ళు ప‌ట్టింది. అంటే 2020కి.. అది సెట్ అయింది. ఆ సినిమానే `క్రాక్‌`. ఆ సినిమాను ముందు ఓటీటీలో విడుద‌ల చేయాల‌నికున్నా... ద‌ర్శ‌కుడు గోపీచంద్ ప‌ట్టుబ‌ట్టి థియేట‌ర్ ఓపెన్ అయ్యేవ‌ర‌కూ ఆగాడు. త‌ను ఆశించిన విధంగానే ఆ సినిమా విజ‌య‌వంతంమైంది. 
 
2021 సంక్రాంతికి అది బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. దాంతో ర‌వితేజ చాలా కాలం గేప్‌తో చేసినా ఆ సినిమాతో హ్యాట్రిక్ ఇచ్చార‌నే పాజిటివ్ టాక్‌తో సినీరంగం సంద‌డిగా వుంది. మ‌రి హీరో ర‌వితేజ‌, గోపీచంద్ సంగ‌తి వేరే చెప్పాలా.. ఇద్ద‌రూ త‌మ హ్యాట్రిక్‌ను ఇలా హ‌గ్ చేసుకుని సంతోషం వ్య‌క్తం చేశారు. 
Ravi Teja, Gopichand Malineni
 
ద‌ర్శ‌కుడు గోపీచంద్ ఈ స్టిల్‌ను బ‌య‌ట‌కు వ‌దిలాడు. అచ్చం ర‌వితేజ బ్ర‌ద‌ర్‌లా వుంటార‌ని అంద‌రూ త‌న‌ను అంటుంటార‌నీ.. ఈ సినిమాలో ఏకంగా ర‌వితేజ కొడుకుగా.. గోపీచంద్ కొడుకునే యాక్్ట చేయించ‌డంతో.. ఇప్పుడు ముగ్గురు క‌లిసిన సినిమా స‌క్సెస్ అవ‌డం చాలా ఆనందంగా వుంద‌ని గోపీచంద్ అంటున్నాడు. మా వాడు అయితే.. ఏకంగా డిస్నీలాండ్ వంటి ప్లేస్‌కు తీసుకువెళ్ళ‌మంటున్నాడ‌ని.. గోపీంచ‌ద్ తెలియ‌జేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments