యూ ట్యూబ్‌ను షేక్ చేస్తున్న రంగస్థలం 'రంగమ్మ.. మంగమ్మా...' (వీడియో)

మెగా పవర్‌స్టార్ రాం చరణ్ హీరోగా, అక్కినేని నాగార్జున కోడలు సమంత అక్కినేని హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం "రంగస్థలం". ఈ చిత్రం ఈనెలాఖరులో ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే, ఈ చిత్రానికి సంబంధించి ఇ

Webdunia
గురువారం, 15 మార్చి 2018 (12:14 IST)
మెగా పవర్‌స్టార్ రాం చరణ్ హీరోగా, అక్కినేని నాగార్జున కోడలు సమంత అక్కినేని హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం "రంగస్థలం". ఈ చిత్రం ఈనెలాఖరులో ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే, ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన పాటలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. 
 
ముఖ్యంగా, తాజాగా విడుదల చేసిన 'రంగమ్మ.. మంగమ్మా..' అనే సాంగ్ యూ ట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఈ లిరికల్ ఆడియో సాంగ్‌ను 92,84,891 మంది నెటిజన్లు వీక్షించారు. 
 
టి సిరీస్ ద్వారా ఈ చిత్రంలోని ఆడియో పాటలను విడులు కాగా, 'రంగమ్మ.. మంగమ్మా' పాటను ఎంఎం.మనసి ఆలపించారు. ఆ పాట గేయరచయిత చంద్రబోస్ కాగా, దేవీశ్రీ ప్రసాద్ సంగీత బాణీలు సమకూర్చారు. 
 
ఈ ఆడియో పాటను 171 వేల మంది లైక్ చేయగా, 8.8 వేల మంది డిస్‌లైక్ చేశారు. మరోవైపు, ఈ చిత్రంలో చెర్రీ, సమంతలతో పాటు జగపతి బాబు, ఆది పినిశెట్టి ఇతర కీలక పాత్రల్లో నటిస్తుండగా, సుకుమార్ దర్శకత్వం వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్దిరెడ్డి కుటుంబం 32.63 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకుంది

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీపై ఎగ్జిట్స్ పోల్స్ ఏం చెప్తున్నాయ్!

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌ ఓట్ల లెక్కింపు: 34 కీలక కేంద్రాల్లో 60శాతం ఓట్లు.. గెలుపు ఎవరికి?

హైదరాబాద్ ఐటీ కారిడార్లలో మోనో రైలు.. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు.. పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు.. 8 గంటలకు ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

తర్వాతి కథనం
Show comments