Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ఇష్టం చిత్ర హ‌క్కులు పొందిన రామ‌స‌త్య‌నారాయ‌ణ‌

Webdunia
శనివారం, 26 మార్చి 2022 (19:10 IST)
Apsara Rani, Naina Gangoli
ఇద్దరమ్మాయిల ప్రేమకథ‌తో  రామ్ గోపాల్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన "మా ఇష్టం" హక్కులు ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ సొంతం చేసుకున్నారు. తెలుగు-తమిళ-కన్నడ-మలయాళం-హిందీ భాషల్లో ఆర్జీవి రూపొందించిన పాన్ ఇండియన్ మూవీ ఇది. మిగతా భాషల్లో "డేంజర్" పేరుతో విడుదలయ్యే ఈ వినూత్న ప్రేమకథా చిత్రానికి తెలుగులో  "మా ఇష్టం" అని పేరు పెట్టారు. 
 
గతంలో భీమవరం టాకీస్  బ్యానర్‌లో ఆర్జీవితో ఐస్ క్రీమ్ సినిమా నిర్మించిన రామ సత్యనారాయణ తాజాగా ఈ చిత్రం తెలుగు రైట్స్ దక్కించుకున్నారు. ఏప్రిల్ 8 వ తేదీన తెలుగు-హిందీ-తమిళ్-కన్నడ భాషలలో ఒకేసారి విడుదల కానుంది. తెలుగు చలన చిత్ర రంగంలో మొట్టమొదటిసారిగా నిర్మించిన "ఇద్దరమ్మాయిల ప్రేమకధ" కావడం గమనార్హం. అప్సర-నైనా గంగోలి ఈ క్రేజీ చిత్రంలో ముఖ్యపాత్రలలో నటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments