Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవర్ స్టార్ ట్రైలర్ లీక్.. డబ్బులు తిరిగి ఇచ్చేస్తానంటున్న ఆర్జీవీ

Webdunia
బుధవారం, 22 జులై 2020 (09:43 IST)
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం "పవర్ స్టార్". జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని, అచ్చం ఆయనలా పోలిన డూప్‌లతో ఈ చిత్రాన్ని నిర్మించాడు. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ బుధవారం ఆర్జీవీ వ‌ర‌ల్డ్ థియేట‌ర్ డాట్ కామ్ ద్వారా విడుదల చేయాల‌ని ప్లాన్ చేశారు. అయితే ఆర్జీవీకి అనుకోని షాక్ త‌గిలింది. ఎందుకంటే.. 'ప‌వ‌ర్‌స్టార్' ట్రైల‌ర్ లీక్ అయ్యింది. ఈ విష‌యాన్ని ఆర్జీవీ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. 
 
ట్విట్ట‌ర్ లీక్ కావ‌డంతో మ‌రో గంట‌లో ట్రైల‌ర్‌ను అధికారికంగా విడుద‌ల చేస్తామ‌ని తెలియ‌జేశారు ఆర్జీవీ. ట్రైల‌ర్‌కు ఆర్జీవీ రూ.25ల‌ను వ‌సూలు చేశారు. ట్రైల‌ర్ లీక్ కావ‌డంతో ఆ డ‌బ్బుల‌ను తిరిగి ఇచ్చేస్తాన‌ని రామ్‌గోపాల్ వ‌ర్మ తెలిపారు. ఈ చిత్రం ద్వారా ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌ను ఆర్జీవీ టార్గెట్ చేయ‌డంతో ప‌వ‌న్ అభిమానులు గుర్రుగా ఉన్నారు. అంతేకాకుండా ఆయ‌న‌పైనే సినిమాలు తీయ‌డం స్టార్ట్ చేశారు. ప‌వ‌ర్‌స్టార్ సినిమాను జూలై 25వ తేదీన విడుదల కానుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments