Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రియా భూపాల్‌-అనిందిత్ రెడ్డి నిశ్చితార్థం.. హాజరైన చెర్రీ-ఉపాసన (ఫోటో)

గతంలో అఖిల్ అక్కినేని- శ్రియా భూపాల్ ప్రేమ వ్యవహారం నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోయిన సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. అయితే అనివార్య కారణాల వల్ల వాళ్లిద్దరూ విడిపోయారు. అయితే తా

Webdunia
మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (10:27 IST)
గతంలో అఖిల్ అక్కినేని- శ్రియా భూపాల్ ప్రేమ వ్యవహారం నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోయిన సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. అయితే అనివార్య కారణాల వల్ల వాళ్లిద్దరూ విడిపోయారు. అయితే తాజాగా శ్రియా భూపాల్‌కు నిశ్చితార్థం అయిపోయింది. 
 
వరుడు ఎవరో తెలుసా..? టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన తమ్ముడు (కజిన్ బ్రదర్) అనిందిత్ రెడ్డి. హైదరాబాదులో వీరిద్దరి నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ ఫంక్షన్‌కు చెర్రీ దంపతులతో పాటు సన్నిహితులు మాత్రం హాజరయ్యారు. ఆపై ఉపాసన తన సోషల్ మీడియాలో శ్రియా భూపాల్ ఎంగేజ్‌మెంట్ ఫోటోను పోస్టు చేసింది. ఆ ఫోటో కాస్త ప్రస్తుతం వైరల్ అవుతోంది.  
 
ఇకపోతే.. అపోలో సంస్థల అధినేత ప్రతాప్ సి రెడ్డి మనువడు చేవేళ్ల సిట్టింగ్ ఎంపీ విశ్వేశర్ రెడ్డి పెద్ద కుమారుడు అనిందిత్ రెడ్డి. వృత్తి రీత్యా దేశీయ మోటార్ స్పోర్ట్స్ సర్కిల్‌లో అనిందిత్‌కు మంచి పేరుంది. అనిందిత్ తల్లి సంగీత, ఉపాసన తల్లి శోభన సొంత అక్కాచెల్లెళ్లు. ఇలా కజిన్ అయిన అనిందిత్‌కు-శ్రియా భూపాల్ వివాహానికి ఉపాసనే కారణమని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments