Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్య మాటను జవదాటని..?

సురేష్ : ''పురుషుల్లో 65 శాతం మంది భార్య చెప్పిన మాటను జవదాట్లేదు తెలుసా?" రాజేష్: "అవునా.. అంత కచ్చితంగా 65 శాతం మందేనని ఎలా చెప్పగలుగుతున్నావ్?" సురేష్: "మిగిలిన వారికి ఇంకా పెళ్లి కాలేదు..!"

Advertiesment
భార్య మాటను జవదాటని..?
, మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (14:39 IST)
సురేష్ : ''పురుషుల్లో 65 శాతం మంది భార్య చెప్పిన మాటను జవదాట్లేదు తెలుసా?" 

 
 
రాజేష్: "అవునా.. అంత కచ్చితంగా 65 శాతం మందేనని ఎలా చెప్పగలుగుతున్నావ్?"
 
సురేష్: "మిగిలిన వారికి ఇంకా పెళ్లి కాలేదు..!"

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎఫ్ 2 సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు..?