అర్చన ఎవరి పేరికి చేయమంటారు?
పూజారి: ''అర్చన ఎవరి పేరికి చేయమంటారు? మీ పేరుకేనా? రఘు : "దేవుడి పేరుకే అర్చన చేసేయండి పూజారి గారూ.. నాకు రోజూ ఇంట్లో మా ఆవిడ చేతులారా అర్చన జరుగుతూనే వుంది..!"
Publish Date: Tue, 17 Apr 2018 (14:47 IST)
Updated Date: Tue, 17 Apr 2018 (14:49 IST)
పూజారి: ''అర్చన ఎవరి పేరికి చేయమంటారు? మీ పేరుకేనా?
రఘు : "దేవుడి పేరుకే అర్చన చేసేయండి పూజారి గారూ.. నాకు రోజూ ఇంట్లో మా ఆవిడ చేతులారా అర్చన జరుగుతూనే వుంది..!"