రామ్‌చరణ్‌ RRR పోస్టర్ అదుర్స్

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (18:39 IST)
Ramcharan
రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్ నుంచి పోస్టర్లు విడుదలవుతున్నాయి. ఈ పోస్టర్ల రిలీజ్‌తో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్నఈ భారీ బడ్జెట్ చిత్రం ట్రైలర్ డిసెంబర్ 9న విడుదల కానుంది.

దీంతో నిరాశ చెందిన అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ రామ్‌చరణ్ పోషిస్తున్న రామరాజు పాత్రకు సంబంధించిన పోస్టరును చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఈ ఉదయం ఎన్టీఆర్ భీమ్ పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రామ్ చరణ్ పోస్టర్ రిలీజైంది. ఈ పోస్టర్‌లో చెర్రీ లుక్ అదిరింది. 
 
ఇకపోతే.. భారత స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్​ జీవితాల ఆధారంగా తెరకెక్కిన ఫిక్షన్ డ్రామా 'ఆర్ఆర్ఆర్'. అల్లూరిగా రామ్​చరణ్, కొమురం భీమ్​గా ఎన్టీఆర్ నటించారు.

అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. అజయ్ దేవ్​గణ్, శ్రియ, సముద్రఖని తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించగా, డీవీవీ ఎంటర్​టైన్​మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్ ఉప పోరు : కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ఖరారు

హవ్వ... కారుపై కూర్చుని నడిరోడ్డుపై వెళ్తూ జంట రొమాన్స్ (video)

కోల్డ్‌రిఫ్ దగ్గుమందు తయారీ కంపెనీపై చర్యలేవి? తమిళనాడు సర్కారుపై కేంద్రం ఆగ్రహం

ఢిల్లీ - కోల్‌కతా హైవేపై 4 రోజులుగా భారీ ట్రాఫిక్ జామ్ - ఆకలితో అలమటిస్తున్న ప్రయాణికులు (వీడియో)

జీమెయిల్‌కు మంగళం ... జోహో ఫ్లాట్‌ఫామ్‌కు స్వాగతం... కేంద్ర మంత్రి అమిత్ షా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

తర్వాతి కథనం
Show comments