Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమకు వయసుతో పనిలేదు.. నచ్చితే వృద్ధుడ్ని కూడా ప్రేమిస్తా : రకుల్ ప్రీత్ సింగ్

Webdunia
శనివారం, 4 మే 2019 (11:42 IST)
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఐరన్ లెగ్ అని ముద్రపడినప్పటికీ ఈ అమ్మడుకు మాత్రం ఆఫర్లపై ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న "మన్మథుడు" సీక్వెల్ చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది. 
 
అలాగే, ఓ తమిళ చిత్రంతో పాటు మరోవైపు బాలీవుడ్‌లో అజయ్ దేవగణ్ హీరోగా చేస్తున్న 'దే దే ప్యార్ దే' సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో అజయ్ ప్రియురాలిగా రకుల్ నటిస్తోంది. 50 సంవత్సరాల వయసులో భార్యతో విడిపోయిన అజయ్ యంగ్ హీరోయిన్ రకుల్ ప్రేమలో పడతాడు. ఆ తర్వాత వాళ్ళ జీవితంలో ఏం జరిగిందన్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 
 
పూర్తి వినోదభరితంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వయసు ఎక్కువగా ఉన్న వ్యక్తి ప్రేమలో పడే పాత్ర చాలా బాగుందని చెప్పిన రకుల్, నిజ జీవితంలో కూడా ఇలాగే నడుచుకుంటారా? అని ప్రశ్నిస్తే, ప్రేమకు వయసుతో పనిలేదని, ఒకవేళ తన మనసుకు నచ్చే వ్యక్తి దొరికితే అలాగే చేస్తానని ఏమాత్రం బిడియం లేకుండా స్పష్టంచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments