Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్ భార‌తీయుడు 2 ఆగింది..? అందుకే.. భారీ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్.?

Webdunia
శుక్రవారం, 3 మే 2019 (18:28 IST)
జెంటిల్ మేన్, జీన్స్, ప్రేమికుడు, భార‌తీయుడు, రోబో, శివాజీ, 2.0 ఇలా వైవిధ్య‌మైన భారీ చిత్రాల‌ను తెర‌కెక్కించిన గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెర‌కెక్కిస్తోన్న తాజా చిత్రం భార‌తీయుడు 2. ర‌జ‌నీకాంత్‌తో తెర‌కెక్కించిన 2.0 సినిమా రిలీజ్ అయిన వెంట‌నే భారతీయుడు 2 షూటింగ్‌లో స్పీడు పెంచాడు. ఈ మూవీ సెట్స్ పైకి వ‌చ్చింది కానీ.. ఎందుక‌నో ముందుకు వెళ్ల‌డం లేదు. 
 
దీంతో భార‌తీయుడు 2 ఆగిపోయింది అని వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌ల్లో వాస్త‌వం లేదు. షూటింగ్ జ‌రుగుతుంద‌ని గతంలో క‌మ‌ల్ హాస‌న్ క్లారిటీ ఇచ్చారు. అయిన‌ప్ప‌టికీ ఈ మూవీ ఆగింది అంటూ వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. తాజాగా కోలీవుడ్‌లో ఈ సినిమా ఆగిపోయింది అంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. 
 
ఈ మూవీ ఆగింది కాబ‌ట్టే... ఒక భారీ మల్టీ స్టారర్‌ని ప్రారంభించేందుకు శంక‌ర్ ట్రై చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ కోసం విక్ర‌మ్, విజ‌య్‌ల‌ను శంక‌ర్ సంప్ర‌దించార‌ని తెలిసింది. త్వ‌ర‌లో అఫిషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ రానుంద‌ని చెబుతున్నారు. ఇది వాస్త‌వ‌మా..? అవాస్త‌మా..? శంక‌రే చెప్పాలి..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

మరింతగా ముదరనున్న ఓట్ల చోరీ కేసు : సీఈసీపై విపక్షాల అభిశంసన!?

పాకిస్థాన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు - 657 మంది మృతి (video)

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments