Webdunia - Bharat's app for daily news and videos

Install App

బికినీయేగా అనుకోకండి, మున్ముందు మరింత చూపిస్తానంటున్న రైజా విల్సన్

Webdunia
ఆదివారం, 24 జనవరి 2021 (13:59 IST)
తమిళంలో క‌మ‌ల్ హాస‌న్ హోస్ట్ చేసిన ‘బిగ్‌బాస్‌’ ఫేమ్‌ రైజా విల్సన్‌ మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. బికినీలో ఈ భామ సముద్ర జలాల్లో తేలియాడుతూ ఓ ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్‌తో ఫొటోలు తీయించి తన సోషల్‌ మీడియా అకౌంట్స్‌లో షేర్‌ చేసింది. ఈ ఫొటోలకు పెద్దగా స్పందన లేనప్పటికీ ఈ భామ ఏమాత్రం నిరాశ చెందలేదు.
 
ఇది ఆరంభం మాత్రమేనని, మున్ముందు మరింతగా తన అందాలను ప్రదర్శించి.. అవకాశాలు పట్టేయాలని ఈ భామ భావిస్తోందని కోలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది. అలాగే అర్జున్‌రెడ్డి త‌మిళ వ‌ర్ష‌న్ వ‌ర్మ‌లో ఆమె ఓ పాత్ర‌ పోషించింది.

ఈ ఏడాది ఆమె దాదాపు ఐదు సినిమాల్లో న‌టిస్తోంది. అందులో ఎఫ్‌.ఐ.ఆర్‌.1, హాస్‌టాగ్.. ముగింపు ద‌శ‌కు చేరుకున్నాయి. ఈ సినిమా త‌ర్వాత త‌ను మ‌రింత బిజీ అవుతాన‌నే న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments