Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ‌ర్షంతోనే రొమాంటిక్ మూడ్ అంటున్న‌ భామ‌లు

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (13:50 IST)
kriti sanan (IG)
వ‌ర్షం వ‌చ్చిందంటే ర‌క‌ర‌కాలుగా మ‌నుషులు స్పందిస్తారు. కామ‌న్ మేన్‌కు రోజువారీ కార్య‌క్ర‌మాల‌ను ఇబ్బందే. చేసేదేమిలేదు. క‌వులు అయితే వ‌ర్షాన్ని, మేఘాన్ని ర‌క‌ర‌కాలుగా క‌విత్వంతో భావాలు వ్య‌క్తం చేస్తారు. అయితే అంద‌రికీ కామ‌న్‌గా వుండేది రొమాంటిక్ మూడ్‌. అది వ‌ర్షం వ‌స్తే చాలు మూడ్ మారిపోతుంద‌ట‌. ఈ విష‌యాన్ని బాలీవుడ్ భామలు తెలియ‌జేస్తున్నారు.
 
ఇటీవలే ముంబైలో కురిసిన వ‌ర్షం వ‌ల్ల బి-టౌన్ ప్రముఖ మహిళలపై రొమాంటిక్ మూడ్ ను క్రియేట్ చేసింది. కంగ‌నా ర‌నౌత్ మ‌న‌సులోని మాట‌ను అలా షేర్ చేసుకుంది. ఒంటరి వ్యక్తులు పగటి కలలు కంటారు. నా కోసం ఎవరు ఉద్దేశించారో దయచేసి చూపించు అంటూ ఆకాశాన్ని చూస్తూ కాప్ష‌న్ పెట్టింది. తాజాగా ప‌క్క‌న ఎవ‌రైనా వుంటే ఆ ఎంజాయ్‌మెంట్ వేరే. అది కృతిలో చూశాను. అంటూ కృతి పెట్టిన పోస్ట్‌కు కంగ‌న‌ రిప్ల‌యి ఇచ్చింది.
 
ఇంత‌కీ కృతిస‌న‌న్ ఏమిచేసిదంటే, ఆదివారంనాడు కురిసిన వ‌ర్షానికి నా మ‌ది పుల‌క‌రించింది. అందుకే త‌ను కారులో వెళుతున్న వీడియోను పెట్టింది. ఆమె, సోదరి నూపూర్ సనోన్‌తో పాటు, కదిలే కారులో కూర్చుని ఫన్నీ ముఖ కవళికలను చూపించింది. ప్రముఖ హేమంత్ కుమార్ పాట “హై అప్నా దిల్ టు అవారా” నేపథ్యంలో సాంగ్‌కు అనుగుణంగా ఇద్ద‌రూ ముఖ‌క‌వ‌ళిక‌లు మారుస్తూ ఎంట‌ర్‌టైన్ చేశారు. దీనికి కంగ‌నా రియాక్ట్ అయింది. సో. సోష‌ల్‌మీడియా వ‌ల్ల ఎంత ఎంట‌ర్‌టైన్‌మెంటో గ‌దా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments