Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్, పున్ను ఇష్టపడితే పెళ్లి చేస్తాం.. చెప్పిందెవరు?

Webdunia
బుధవారం, 6 నవంబరు 2019 (10:45 IST)
బిగ్ బాస్ కంటిస్టెంట్స్ రాహుల్, పునర్నవి ప్రేమాయణంపై ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. బిగ్ బాస్ ఇంట్లో మొదలైన వీళ్ళ స్నేహం.. ప్రేమగా మారిందని అందరూ అనుకుంటున్నారు. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత పునర్నవికి ఈ ప్రశ్న కామన్ అయిపోయింది. అదే సమయంలో పునర్నవి కూడా అవును కాదు అనే సమాధానం కాకుండా నువ్వొక్కటే ఆన్సర్ ఇస్తుంది. దీన్ని ఎస్ అనుకోవాలో లేదో తెలియక తికమకపడుతున్నారు ఫ్యాన్స్.  
 
వీళ్లిద్దరి రిలేషన్‌పై నాగార్జున కూడా బిగ్ బాస్‌ హౌజ్‌లో ఓ ఆటాడుకున్నాడు. మొన్నామధ్య కుటుంబంతో కలిసి సుమ కనకాల ఎఫ్ 3 షోకు వచ్చింది ఈ భామ. అక్కడ అందరి ముందు ఈమెను అడ్డంగా బుక్ చేసింది యాంకర్ సుమ.
 
ఇకపోతే.. ప్రేమ గురించి రాహుల్‌ తల్లిదండ్రుల మాటలు కూడా ఇప్పుడు ప్రేక్షకులను చిక్కుల్లో పడేసాయి. వాళ్లది స్నేహమా.. లేదంటే ప్రేమ అనేది ఇప్పుడు రాహుల్ పేరెంట్స్ చెప్పిన సమాధానంతో మరింత కన్ఫ్యూజన్ పెరిగిపోయింది. 
 
రాహుల్‌ తల్లిదండ్రులు మాత్రం వాడు బయటికి వచ్చిన తర్వాత ఒకవేళ ఇద్దరికి ఇష్టమైతే పెళ్లి చేస్తామంటూ ప్రకటించారు. దాంతో ఇద్దరూ ఒప్పుకుంటే వెంటనే మూడుముళ్లు.. ఏడడుగులకు ఎంతో సమయం లేదనిపిస్తుంది. కానీ దీనికి పున్ను పేరెంట్స్ ఏమంటారనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమానంలో మహిళ ప్రయాణికురాలి వికృత చేష్టలు!

YS Jagan: తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిలపై జగన్ పిటిషన్ దాఖలు

Summer Holidays: మార్చి 15 నుండి హాఫ్-డే సెషన్‌.. ఏప్రిల్ 20 సెలవులు

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లాల పరిధిలోనే ప్రయాణం.. వేరే జిల్లాలకు నో జర్నీ

పీకల వరకు మద్యం సేవించారు.. బైకును ఢీకొట్టి.. బైకర్‌నే బెదిరించిన యువతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

తర్వాతి కథనం
Show comments