రాధిక - నిరోషా తల్లి గీత రాధ కన్నుమూత

ఠాగూర్
సోమవారం, 22 సెప్టెంబరు 2025 (13:42 IST)
సినీ హీరోయిన్లు రాధిక, నిరోషల తల్లి గీత రాధ ఇకలేరు. ఆమెకు వయసు 86 యేళ్ళు. వృద్దాప్యంతో ఆదివారం రాత్రి 9.30 గంటలకు చెన్నైలోని పోయెస్ గార్డెన్‌‌లోని ఆమె స్వగృహంలో తుదిశ్వాస విడిచినట్టు నటి రాధిక విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొమన్నారు. 
 
తమిళ చిత్రసీమలో తన విలక్షణ నటనతో చెరగని ముద్ర వేసిన దివంగత నటుడు ఎంఆర్ రాధ సతీమణి. తన జీవితాన్ని కుటుంబానికే అంకితం చేశారు. గీతకు నలుగురు పిల్లలు. వీరిలో ఇద్దరు కుమార్తెలు రాధిక, నిరోష కాగా, ఇద్దరు కుమారులు రాజు రాధ, మోహన్ రాధలు ఉన్నారు. 
 
కాగా, గీత అంత్యక్రియలు సోమవారం సాయంత్రం స్థానిక బీసెంట్ నగర్‌లోని విద్యుత్ దహనవాటికలో నిర్వహించనున్నారు. గీత రాధ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని సానుభూతిని వ్యక్తం చేశారు. సినీ నటుడు శరత్ కుమార్‌కు అత్త కూడా. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తత్కాల్ విధానంలో కీలక మార్పు ... ఇకపై కౌంటర్ బుకింగ్స్‌కు కూడా ఓటీపీ

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments