Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాళికాగా వస్తోన్న దమయంతి.. రూ.18 కోట్లు ఖర్చుపెట్టి..?

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (18:23 IST)
Kalikaa
క్వీటీ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై రాధికా కుమారస్వామి ప్రధాన పాత్రలో సౌరవ్ లోకేష్, శరణ్ ఉల్తి, జి. కె. రెడ్డి,సాదు కోకిల, తబ్లా నాని, అంజనా నటీనటులుగా నవరసన్ దర్శకత్వంలో కన్నడలో సూపర్ హిట్ సాధించిన దమయంతి చిత్రాన్ని కాళికా పేరుతో తెలుగులో రీమేక్ చేసి నట్టి కరుణ,నట్టి క్రాంతిలు  విడుదల చేస్తున్నారు.
 
ఈ సందర్భంగా నిర్మాతలు నట్టి కరుణ నట్టి క్రాంతిలు మాట్లాడుతూ .. రాధికా కుమారస్వామి హీరోయిన్‌గా లీడ్ పాత్రలో కన్నడలో సూపర్ హిట్ అయిన దమయంతి చిత్రాన్ని తెలుగులో కాళికాగా రిమేక్ చేస్తున్నాము. 
 
ఈ సినిమాను రూ.18 కోట్లు ఖర్చు పెట్టి అద్భుతమైన హర్రర్ గ్రాఫిక్స్‌తో ప్రేక్షకులను అడుగడుగున ఉత్కంఠ కలిగిస్తూ  తీసిన ఈ సినిమా అద్భుతంగా వచ్చింది. కన్నడలో ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో.. తెలుగులో కూడా అంతటి ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు.
 
*బ్యానర్*..క్విట్ ఎంటర్ టైన్మెంట్
*సాంకేతిక నిపుణులు* 
ప్రొడ్యూసర్... నట్టి కరుణ,నట్టి క్రాంతి
డైరెక్టర్.. నవరసన్
సంగీతం.. ఆర్ ఎస్ గణేష్, నారాయణ 
 
*నటీనటులు* 
రాధికా కుమారస్వామి 
సురవ్ లోకేష్ 
శరణ్ ఉల్తి
జ.కె. రెడ్డి 
సాదు కోకిల
తబ్లా నాని 
అంజన. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాగా ఫేమస్ అవ్వాలి మామా.. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా... (Video)

అరెరె... ఆడబిడ్డలను రక్షించాలని వెళ్తే ద్విచక్ర వాహనం చెరువులోకి ఈడ్చుకెళ్లింది (video)

నా ప్రియుడితో నేను ఏకాంతంగా వున్నప్పుడు నా భర్త చూసాడు, అందుకే షాకిచ్చి చంపేసాం

Jagan: సినిమా చూపిస్తాం.. తప్పు చేసిన వారికి చుక్కలు ఖాయం.. యాప్ రెడీ.. జగన్

వివాహితను కలిసేందుకు అర్థరాత్రి వెళ్లాడు.. గ్రామస్థుల చేతికి చిక్కి తన్నులు తిన్నాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments