Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాధికా ఆప్టే ఫోటోకు సమంత కామెంట్.. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్

Webdunia
శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (19:21 IST)
వివాదాలకు ధీటుగా సమాధానం ఇచ్చే బోల్డ్ యాక్ట్రస్ రాధికా ఆప్టే.. ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టింది. వచ్చీరాగానే ఓ ఫోటోను పోస్టు చేసింది. ఈ ఫోటోకు "ఎబౌట్ లాస్ట్ నైట్ #వోగ్ బ్యూటీ అవార్డ్స్ 2019" అని క్యాప్షన్ ఇచ్చింది. కత్తిలాంటి డ్రెస్‌లో ఆ ఫంక్షన్‌కు హాజరైన రాధికా ఆప్టే.. ఆ ఫోటోను కాస్త నెట్టింట పోస్టు చేయడంతో ఫాలోయర్స్.. ఆ ఫోటోను చూసేందుకు ఎగబడ్డారు. 
 
స్లీవ్ లెస్.. డీప్ వీ నెక్‌తో అందాల ప్రదర్శన పీక్స్‌లో చేసింది. యాక్సెసరీస్ లేవు కానీ పెదవులకు మాత్రం డార్క్ లిప్ స్టిక్ ధరించి ఫ్యాషనిస్టా తరహాలో ఫోజిచ్చింది. హెయిర్ స్టైల్ కూడా మామూలుగా లేదు. అదిరిపోయింది. అందుకే ఈ ఫోటోకు టాలీవుడ్ బ్యూటీ సమంతా కూడా "స్టన్నింగ్" అంటూ ఒక కామెంట్ పెట్టింది. ఇక ఫాలోయర్స్ నుంచి రాధికా ఆప్టే ఫోటోకు భారీగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. లైకులు, షేర్లు వెల్లువెత్తుతున్నాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan : మధుసూధన్ రావు ఎవరికి హాని చేశాడు? పవన్ కల్యాణ్ (video)

ఠీవీగా నడుచుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన చిరుతపులి (Video)

పాకిస్తాన్‌కు మున్ముందు పగటిపూటే చుక్కలు కనిపిస్తాయా? దివాళా తీయక తప్పదా?

పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్

Vamsika: పంజాబ్ భారతీయ విద్యార్థి వంశిక అనుమానాస్పద మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments