Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్‌.ఆర్‌.ఆర్‌. విడుద‌ల వాయిదా ప్ర‌క‌టించిన రాజ‌మౌళి

Webdunia
శనివారం, 1 జనవరి 2022 (17:38 IST)
RRR notice
ఊహించిందే అయింది. మొద‌టినుంచి త‌మ చిత్రాన్ని ప్ర‌చారం నిర్వ‌హించిన రాజ‌మౌళి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ జ‌న‌వ‌రి 7న సినిమాను విడుద‌ల చేస్తామ‌ని ముంబైలోనూ, చెన్నైలోనూ ప్ర‌క‌టించాడు. అయితే వాటికిముందుగానే హైద‌రాబాద్‌లో ప్ర‌మోష‌న్‌లో భాగంగా ప్రెస్‌మీట్ పెట్టి, ష‌డెన్‌గా వాయిదా వేశారు. కానీ ఆ త‌ర్వాత ముంబై, చెన్నై ప్రాంతాల‌లో ప‌ర్య‌టించి అక్క‌డి ప్ర‌చారం ఊపు ఊపాడు. 
 
కానీ ఎంత ఎఫెర్ట్ పెట్టినా కొన్ని ప‌రిస్థితులు త‌మ చేతుల్లో లేవ‌ని రాజ‌మౌళి తేల్చిచెబుతూ ఓ లెట‌ర్‌ను కొద్ది సెక‌న్ల క్రిత‌మే విడుద‌ల చేశాడు. మేం నిరంతం క‌ష్ట‌ప‌డి సినిమాను విడుద‌ల‌చేయాల‌ని అనుకున్నాం. కానీ కొన్ని ప‌రిస్థితులు మ‌న చేతుల్లోంచి జారిపోయాయి. దేశంలో కొన్ని ప్రాంతాల‌లో థియేట‌ర్ల మూసివేయ‌డంతో త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో ఆర్‌.ఆర్‌.ఆర్‌.ను వాయిదా వేస్తున్నామ‌ని పేర్కొన్నారు. ప్రేక్ష‌కుల ఆస‌క్తిని గ్ర‌హించాం. అందుకే త్వ‌ర‌లో మ‌రో తేదీని మీముందుకు తీసుకువ‌స్తామ‌ని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బర్త్ డే పార్టీకి వెళితే మత్తు ఇచ్చి 7 రోజుల పాటు యువతిపై 23 మంది అత్యాచారం

కిడ్నాప్ కేసు : వల్లభనేని వంశీకి షాకిచ్చిన విజయవాడ కోర్టు

అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న మార్క్ శంకర్‌.. ఆర్కే రోజా స్పందన.. ఏంటంటే?

బైకును కారులా మార్చేశాడు.. ఆరుగురితో హ్యాపీగా జర్నీ చేశాడు.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments