Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిక్ బ‌ళ్ళాపూర్‌లో ఆర్‌.ఆర్‌.ఆర్‌. ప్రీరిలీజ్ వేడుక‌

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (17:52 IST)
NTR latest
రాజ‌మౌళి ఎటువంటి ప్ర‌చారం చేసినా అది హాట్ టాపిక్‌గా మారిపోతుంది. ఇప్పుడు ఆయ‌న దృష్టి అంతా ఆర్‌.ఆర్‌.ఆర్‌. గురించే ఈ సినిమా ప్రమోష‌న్‌లో భాగంగా ఈనెల 18న దుబాయ్‌లో బూర్జ్ ఖ‌లీజా ప్రాంతంలో జ‌ర‌గ‌నుంది. ఆ త‌ర్వాత ఆంధ్ర‌లో ప్రీరిలీజ్ వేడుక జ‌ర‌గోబోతుంది. అది కూడా ఆంధ్ర‌, క‌ర్నాట‌క స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన చిక్ బళ్ళాపూర్‌లో జ‌ర‌గ‌నుంది. దీని గురించి అధికారికంగా ప్ర‌క‌టన త్వ‌ర‌లో వెలువ‌డ‌నుంది.
 
ఆంధ్ర‌, క‌ర్నాట‌క బోర్డ‌ర్‌లో జ‌ర‌గ‌బోయే ఈ వేడుక‌కు క‌ర్నాట‌క రాజ‌కీయ‌నాయ‌కులు, ఆంధ్ర నాయ‌కులు కూడా హాజ‌రుకానున్నార‌ని స‌మాచారం. ఇప్ప‌టికే అందుకు సంబంధించిన క‌స‌ర‌త్తును ఎన్‌.టి.ఆర్‌. అభిమానులు చేస్తున్నారు. క‌ర్నాట‌క రాష్ట్ర ఎన్‌.టి.ఆర్‌. ఫ్యాన్ అసోసియేష‌న్ క‌న్వీన‌ర్ మాణిక్యం ఈ విష‌యాన్ని ధృవీక‌రించారు. ఈ స‌భ‌కు రెండు రాష్ట్రాల అభిమానులు రానున్న‌ట్లు తెలుస్తోంది. చిక్ బ‌ళ్ళాపూర్‌లో జ‌ర‌గ‌బోయే ఫంక్ష‌న్ ఎప్పుడ‌నేది త్వ‌ర‌లో తేదీని ప్ర‌క‌టిస్తామ‌ని మాణిక్యం తెలియ‌జేస్తున్నాడు. ఈ వేడుక జ‌రిగాక‌ ఫైన‌ల్‌గా హైద‌రాబాద్‌లో మ‌రోసారి ఆర్‌.ఆర్‌.ఆర్‌. వేడుక జ‌ర‌నున్న‌ది. ఇప్ప‌టికే ఈ సినిమాను ఈనెల 25న విడుద‌ల‌చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: ఏపీలో భూప్రకంపనలు.. రెండు సెకన్ల పాటు కంపించింది.. పరుగులు

యూపీలో ఇద్దరు యువతుల వివాహం.. ప్రేమ.. పెళ్లి ఎలా?

శ్రీతేజ్: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ ఈ అబ్బాయి ఇప్పుడెలా ఉన్నాడు?

పుష్ప 2 బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో 2024కు సెండాఫ్ ఇస్తున్న రష్మిక మందన్న

Mariyamma Murder Case: నందిగాం సురేష్‌కు బెయిల్ నిరాకరించిన సుప్రీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

తర్వాతి కథనం
Show comments