"పుష్ప 2" ట్రైలర్ ఎప్పుడొస్తుందో తెలుసా?

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (20:29 IST)
టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ తమ స్టార్ల పుట్టినరోజుల సందర్భంగా ఫస్ట్ లుక్ లేదా వీడియో గ్లింప్స్ విడుదల చేసే సంప్రదాయం ఉంది. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సమీపిస్తున్నందున, అభిమానులు అప్‌డేట్ కోసం ఆశిస్తున్నారు.
 
అల్లు అర్జున్ ప్రస్తుతం బ్లాక్ బస్టర్ "పుష్ప" చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న "పుష్ప 2"లో నటిస్తున్నారు.  ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
 
ప్రస్తుతం ఏప్రిల్ 8 2023న ట్రైలర్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.‘పుష్ప 2’ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. హీరోయిన్‌గా రష్మిక మందన్న నటిస్తోంది. అలాగే అగ్ర నటులు ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. రాజకీయ అరంగేట్రం చేస్తారా?

ఢిల్లీలో పోలీసులపై పెప్పర్ స్ప్రే దాడి.. ఎందుకో తెలుసా? (Video)

ఖలీదా జియాకు గుండె - ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ - తీవ్ర అస్వస్థత

జె-1 వీసా నిరాకరించిన అమెరికా.. మనస్తాపంతో మహిళా వైద్యురాలు ఆత్మహత్య

Kerala: భార్య తలపై సిలిండర్‌తో దాడి చేసిన భర్త.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments