Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగ‌లేక‌పోతున్న అఖిల్... ముందే చూపిస్తాన‌న్న పూరి..!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్... తెర‌కెక్కించిన లేటెస్ట్ మూవీ "మెహ‌బూబా". ఆకాష్ పూరి హీరోగా రూపొందిన 'మెహ‌బూబా' చిత్రం థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను ఇటీవ‌ల రిలీజ్ చేశారు.

Webdunia
శనివారం, 14 ఏప్రియల్ 2018 (10:13 IST)
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్... తెర‌కెక్కించిన లేటెస్ట్ మూవీ "మెహ‌బూబా". ఆకాష్ పూరి హీరోగా రూపొందిన 'మెహ‌బూబా' చిత్రం థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను ఇటీవ‌ల రిలీజ్ చేశారు. పూరి గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా ఉన్న ఈ ట్రైల‌ర్ విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కులు, సినీ ప్ర‌ముఖుల నుంచి అనూహ్య‌మైన స్పంద‌న రావ‌డంతో సినిమాపై మ‌రింత క్రేజ్ పెరిగింది.
 
ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. 
 
1971 ఇండియా - పాకిస్థాన్ యుద్ధం నేప‌థ్యంలో ఈ సినిమా రూపొందింది. ఈ మూవీ ట్రైల‌ర్ గురించి అఖిల్ ట్విట్ట‌ర్‌లో స్పందిస్తూ... వాట్ ఏ క్రాకింగ్ ట్రైలర్. నాకు బాగా నచ్చింది. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తోంది. వెయిట్ చేయలేకపోతున్నా. 
 
విజువల్స్ అదిరిపోయాయ్. మొత్తం టీమ్‌కు ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీట్ చేశాడు. అఖిల్ ట్వీట్‌కి పూరి రిప్లై ఇస్తూ... అఖిల్ నీ స్పంద‌న‌కు ప్రేమాభివంద‌నాలు.. రిలీజ్ కంటే ముందే మ‌నం క‌లిసి మోహ‌బూబా చూద్దాం అన్నారు. మే 11వ తేదీన మెహ‌బూబా చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments