Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుమ్మురేపుతున్న 'ఓ వ‌సుమ‌తి' సాంగ్ వీడియో టీజ‌ర్ (Teaser)

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు, దర్శకుడు కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం "భ‌ర‌త్ అనే నేను" ఈ చిత్రం వచ్చే 20వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. దీంతో ఈ చిత్ర యూనిట్ జోరుగా ప్ర‌మోష‌న్ కార్య

Webdunia
శనివారం, 14 ఏప్రియల్ 2018 (09:06 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు, దర్శకుడు కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం "భ‌ర‌త్ అనే నేను" ఈ చిత్రం వచ్చే 20వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. దీంతో ఈ చిత్ర యూనిట్ జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తోంది. ఇందులోభాగంగా, ఇప్ప‌టికే విడుద‌లైన చిత్ర టీజ‌ర్‌, ట్రైలర్‌, పోస్ట‌ర్స్‌కి ఫుల్ రెస్పాన్స్ రావ‌డంతో మూవీ కూడా భారీ విజ‌యం సాధిస్తుంద‌ని అభిమానులు భావిస్తున్నారు.
 
ఇకపోతే, దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం సినిమాకి చాలా ప్ల‌స్ అవుతుంద‌ని నమ్ముతున్నారు. ఈ చిత్రంతో మరో ఉత్తరాది భామ కైరా అద్వానీ తొలి సారిగా తెలుగు వెండితెరపై ఎంట్రీ ఇవ్వనుంది. అయితే సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా శనివారం ఓ వ‌సుమ‌తి సాంగ్ వీడియో టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇది అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. యాజిన్‌, నిజార్‌, రిటా పాడిన పాట‌పై మీరు ఓ లుక్కేయండి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో హిందాల్కో ఇండస్ట్రీస్- ఏపీ పారిశ్రామిక చరిత్రలో ఒక మైలురాయి.. ఐఫోన్ పార్ట్స్?

TDP: జిల్లా కమిటీలను త్వరలో ప్రకటిస్తాం.. చంద్రబాబు నాయుడు ప్రకటన

నర్మాలలో కలిసిన ఆ ఇద్దరు.. కరచాలనం చేసుకున్న కేటీఆర్-బండి సంజయ్ (video)

చంద్రబాబు బాటలో పవన్-ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి.. ర్యాంకులు కూడా ఇస్తారట

Brain cells: పనిపిచ్చి ఎక్కువ గల వారు మీరైతే.. ఇక జాగ్రత్త పడండి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments