Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్‌నే ఎదిరించిన పునర్నవి.. ఎందుకు..?

Webdunia
గురువారం, 8 ఆగస్టు 2019 (19:03 IST)
బిగ్ బాస్ 3 ఎంత హాట్‌గా నడుస్తోంది పెద్దగా చెప్పనక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోను బిగ్ బాస్ 3 ఒక సంచలనమే. ఇందులో నటించడానికి ఎంతోమంది పోటీలుపడ్డారు. కానీ కొంతమందికే అవకాశాలు వచ్చాయి. అందులో బుల్లితెర నటులు, వెండితెర నటులు కూడా ఉన్నారు.
 
అందులో ఒకరు పునర్నవి కూడా ఒకరు. అయితే పునర్నవి ప్రస్తుతం బిగ్ బాస్ 3లో కొరకరాని కొయ్యగా తయారైంది. ఏకంగా బిగ్ బాస్‌నే ఎదిరిస్తోంది పునర్నవి. హౌస్‌లో ఎవరినో ఒకరిని ఎలిమినేట్ చేసేందుకు వారి పేరు చెప్పాలన్నాడు బిగ్ బాస్. అయితే పునర్నవి తాను ఎవరిని ఎలిమినేషన్ చేయాలో చెప్పలేదు.
 
అంతేకాదు బిగ్ బాస్‌నే ఏకంగా బెదిరించేసింది. దీంతో బిగ్ బాస్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయినా ఆమె పట్టించుకోలేదు. చివరకు వరుణ్ తేజ్ కలుగజేసుకుని పునర్నవిని పక్కకు తీసుకెళ్ళి మాట్లాడాడు. నా మాట విను ఎవరినో ఒకరిని ఎలిమినేట్ చేయి అనగానే వరుణ్ మాట విన్న పునర్నవి డ్యాన్స్ మాస్టర్ భాస్కర్ పేరును చెప్పారట. ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్లో బాస్‌ను ఎదిరించిన వారు ఎవరూ లేరని.. మొదటిసారి పునర్నవినే ఇదంతా చేస్తోందంటున్నారు అభిమానులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments