Webdunia - Bharat's app for daily news and videos

Install App

పులిజూదం ట్రైలర్ అదుర్స్... (video)

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (18:22 IST)
ఉన్నికృష్ణన్‌ దర్శకత్వంలో విశాల్‌, శ్రీకాంత్‌, మోహన్‌లాల్‌, హన్సిక, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పులిజూదం’. తమిళం, తెలుగు భాషలలో విడుదల కానున్న ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసారు.


మోహన్‌లాల్‌ పోరాట సన్నివేశాలతో మొదలయ్యే ట్రైలర్‌ విడుదల చేయబడగా... ఇందులో మోహన్‌లాల్‌ పోలీస్‌ అధికారిగా, రాశీ ఖన్నా పోలీస్‌ కానిస్టేబుల్‌గా, హన్సిక బార్‌ డ్యాన్సర్‌గా, విశాల్‌ వైద్యుడిగా, శ్రీకాంత్‌ ప్రతినాయకుడిగా నటించారు. ‘తప్పు చేస్తే భయపడాలి. భయపడతారు. 
 
ఎందుకంటే ఆ భయానికి రెండో పేరుంది. డా. మదనగోపాల్‌’ అని విశాల్‌ చెప్పే డైలాగ్‌ చాలా ఆసక్తికరంగా ఉంది. ట్రైలర్‌ చివర్లో మోహన్‌లాల్‌, శ్రీకాంత్‌ ఫైట్ సన్నివేశాలు హైలైట్‌గా ఉన్నాయి. రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రాక్‌లైన్‌ వెంకటేష్ నిర్మిస్తున్న ఈ సినిమా భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోంది. కాగా... ఈ సినిమా మార్చి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

మీటింగ్ మధ్యలోనే వదిలేసి బైటకొచ్చి ఆఫీసు భవనం పైనుంచి దూకి టెక్కీ సూసైడ్

భర్తను సజీవదహనం చేసిన భార్య... ఎక్కడ?

18 సంవత్సరాలలో ఇదే మొదటిసారి- నాగార్జున సాగర్ జలాశయంలో గేట్ల ఎత్తివేత

సరస్వతీ పవర్ షేర్ల రద్దుకు అనుమతించిన ఎన్‌సీఎల్‌టీ- జగన్ పిటిషన్‌కు గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments