Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెస్టారెంట్ వ్యాపారంలోకి బాలీవుడ్ తార ప్రియాంకా చోప్రా

Webdunia
సోమవారం, 8 మార్చి 2021 (09:50 IST)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా రెస్టారెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. న్యూయార్క్ నగరంలో సోనా పేరుతో భారతీయ వంటకాలు అందుబాటులో ఉండే రెస్టారెంట్‌ను తన భర్తతో కలిసి ప్రారంభించింది. దీనికి సోనా అనే నామకరణం చేశారు. 
 
హిందీలో వైవిధ్యమైన సినిమాలు చేసిన ప్రియాంక చోప్రా క్వాంటికో అనే సీరియ‌ల్‌తో హాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఈ సీరియ‌ల్ త‌ర్వాత ప‌లు హాలీవుడ్ సినిమాలు చేసిన ప్రియాంక పాప్ సింగ‌ర్ నిక్ జోనాస్‌ను వివాహం చేసుకొని అక్క‌డే సెటిల్ అయింది.
 
ఈ మ‌ధ్య బాంద్రాలోని త‌న ఫ్లాట్ కూడా అమ్మేయ‌గా, దానిని జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం సిటాడెల్ అనే షూటింగ్‌తో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా త‌ను రెస్టారెంట్ ఓన‌ర్ అయిన‌ట్టు ప్ర‌క‌టించింది.
 
భారతీయ ఆహారాన్ని అందించాల‌నే ఉద్ధేశంతో తాను సోనా అనే రెస్టారెంట్‌ను ప్రారంభించిన‌ట్టు ప్రియాంక త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేసింది. అంతేకాదు పూజా కార్య‌క్ర‌మానికి సంబంధించిన ఫొటోలు కూడా షేర్ చేసింది.
 
"సోనాను చూపించ‌డాన్ని థ్రిల్‌గా ఫీల‌వుతున్నాను. కొత్త రెస్టారెంట్‌లో ప్రేమ‌తో కూడిన ఇండియ‌న్ ఆహారం అందించాలి అని అనుకుంటున్నాను. చిన్న‌ప్పటి నుండి నేను తిన్న ఫుడ్, అద్భుతమైన వంటకాలు మంచి చెఫ్ చేతుల మీదుగా రెడీ అవుతున్నాయి. నా దేశ రుచుల‌ను ఈ రెస్టారెంట్‌లో చూస్తారు. ఏప్రిల్‌లో దీని ఓపెనింగ్ ఉంటుంది. మనీశ్ గోయెల్, డేవిడ్ ర్యాబిన్ లీడర్ షిప్‌తోనే ఇదంతా సాధ్యమైంది. డిజైనర్ మెలిస్సా బోయర్స్‌కు థ్యాంక్స్" అంటూ ప్రియాంకా పోస్ట్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

సోలోగా గగన విహారం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి - కల సాకారమైనదంటూ ట్వీట్ (Video)

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments