Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శాంసంగ్ గెలాక్సీ ఎమ్ 12 స్మార్ట్ ఫోన్.. స్పెసిఫికేషన్స్

Advertiesment
Samsung Galaxy M12
Samsung Galaxy M12
శాంసంగ్ నుంచి త్వరలో శాంసంగ్ గెలాక్సీ ఎమ్ 12 స్మార్ట్ ఫోన్ లాంఛ్ కానుంది. భారత్‌లో ఈ ఫోన్ మార్చి 11వ తేదీ విడుదల కానుంది. శాంసంగ్ గెలాక్సీ ఎమ్ 12 స్మార్ట్ ఫోన్‌లో ఫీచర్స్ అద్భుతమని శాంసంగ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఫోన్ ధర రూ.10,499. 
 
శాంసంగ్ గెలాక్సీ ఎమ్ 12 స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ సంగతికి వస్తే..
* 6.5 ఇంచ్‌ 720x1600 పిక్స్ హెచ్డీ ప్లస్ ఇన్ఫినిటీ వి డిస్‌ప్లే 
* ఎక్సైనోస్ 850 ఆక్టాకోర్ బ్రౌజర్ 
* మాలి-జీ-52, ఆండ్రాయిడ్ 11 మరియు ఒన్ యూఐ 3 
* 4 జీబీ రామ్, 64 జీబీ మెమరీ 
 
* డుయెల్ సిమ్ స్లాట్ 
* 48 ఎంబీ కెమెరా, f/2.0
* 5ఎంబీ అల్ట్రా వైడ్ కెమెరా f/2.2
* 2 ఎంబీ డెప్త్ కెమెరా f/2.4
* 2 ఎంబీ మైక్రో కెమెరా f/2.2
 
* థంబ్ సెన్సార్ 
* 6వేలఎంఎహెచ్ బ్యాటరీ 
* 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ అంత మాటన్నాక పవన్ కళ్యాణ్ ఊరుకుంటారా?