Webdunia - Bharat's app for daily news and videos

Install App

'హే.. ఫ్రీక్ పిల్లా' అంటున్న రోషన్.. హావభావాలతో పిచ్చెక్కిస్తున్న ప్రియా

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (15:57 IST)
ఒక్క కన్నుగీటితో కుర్రకారు మతి పోగొట్టిన మలయాళీ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. 'ఒరు ఆదార్ లవ్' చిత్రంలో ఆమె నటించింది. ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో కన్నుగీటి కుర్రకారునుకాదు.. దేశం యావత్‌ను తనవైపునకు తిప్పుకుంది. ఈ చిత్రం విడుదల కాకముందే ఆమె స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ కన్నుగీటి రాత్రికి రాత్రే ఆమెను స్టార్‌ను చేసేసింది. 
 
ఈ క్రమంలో ఈ చిత్రాన్ని తెలుగులోకి 'లవర్స్ డే' పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలోని పిల్లా ఫ్రీక్స్ అనే పాటను తాజాగా రిలీజ్ చేశారు. ఈ పాట సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ పాటలో తన హావభావాలతో మత్తెక్కించింది. 
 
మలయాళం, తెలుగు రెండు వెర్షన్లలో కూడా ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిత్రానికి సంబంధించి ఇటీవలే హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అల్లు అర్జున్ హాజరై హుషారెత్తించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రంలోని 'ఫ్రీక్ పిల్ల' ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు.
 
ఈ సాంగ్ ప్రియా లుక్స్ మరోసారి కుర్రకారు హృదయాలను హత్తుకునేలా ఉంది. అద్భుతమైన కొరియోగ్రఫీతో పాటు.. అందుకు తగిన విధంగా సంగీతం కుదిరింది. ఇకపోతే, ఈ పాటలో ప్రియా వారియర్ ప్రదర్శించిచన హావభావాలకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతున్నారు. ఈ పాటలో ప్రియాతో పాటు రోషన్ అబ్దుల్, నోరిన్ షరీఫ్ అదరగొట్టారు. ఈ పాటను మీరూ ఓసారి చూడండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటే గాయపడిన కేటీఆర్!!

తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments