Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థంపర్థం లేని చిత్రం "కశ్మీర్ ఫైల్స్" .. : ప్రకాష్ రాజ్ కామెంట్స్

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2023 (14:06 IST)
గతంలో వచ్చిన "కశ్మీర్ ఫైల్స్" చిత్రంపై ప్రముఖ హీరో ప్రకాష్ హీరో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. "కశ్మీర్ ఫైల్స్" చిత్రం ఒక అర్థంపర్థం లేని మూవీగా ఆయన అభివర్ణించారు. తాజాగా కేరళ రాష్ట్రంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ ఇన్ కేరళ అనే వేడుకలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ ఈ "కశ్మీర్ ఫైల్స్" ప్రస్తావన తెచ్చారు. 
 
"ఇందులో ఆయన మాట్లాడుతూ, అర్థంపర్థం లేని సినిమాల్లో "కశ్మీర్ ఫైల్స్" ఒకటి. దాన్ని ఎవరు నిర్మించారో మనకందరికీ తెలుసు. ఇది సిగ్గులేనితనం. ఇంటర్నేషల్ జ్యూరీ కూడా దీన్ని పట్టించుకోలేదు. కానీ వాళ్లకు సిగ్గు రాలేదు. నాకు ఆస్కార్ ఎందుకు రాలేదని ఆ సినిమా డైరెక్టర్ ఇప్పటికీ అంటున్నారు. ఆస్కార్ కాదు కదా.. ఆయనకు భాస్కర్ అవార్డు కూడా రాదు. ఇదో ప్రాపగండా ఫిల్మ్. ఇలాంటి ప్రచార చిత్రాన్ని తీసేందుకు కొందరు రూ.2 వేల కోట్ల పెట్టుబడి పెట్టినట్టు తనకు తెలిసినవాళ్లు చెప్పారు. కానీ ప్రజలను పఎపుడూ మోసపుచ్చలేరు" అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాకినాడ రేషన్ బియ్యం మాఫియా.. పవన్ జోక్యం.. షిప్ సీజ్‌పై కసరత్తు

రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.142కోట్ల నిధులు.. కేంద్రం ఆమోదం..

ఫెంగల్ తుఫాను-తిరుమల రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు

కాకినాడ ఓడరేవు భద్రతపై పవన్ ఆందోళన.. పురంధేశ్వరి మద్దతు

పార్వతీపురంలో అక్రమ మైనింగ్.. ఆపండి పవన్ కళ్యాణ్ గారూ..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments