Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌ కళ్యాణ్‌ బ్లాక్‌ డ్రెస్‌ లో సాయితేజ్‌, అదే బాటలో కలిసి సినిమా!

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2023 (13:06 IST)
Saite, balayya, pawan
నందమూరి బాలకృష్ణ, పవన్‌ కళ్యాణ్‌ కలిసి చేసిన ప్రోగ్రామ్‌ అన్‌ స్టాపబుల్‌. అందులో కళ్యాణ్‌ ధరించిన నల్లటి జర్కిన్‌ సాయిధరమ్‌ తేజ్‌ ధరించాడని అభిమానులు కామెంట్‌ చేశారు. ఇటీవలే వినరో భాగ్యము విష్ణు కథ ట్రైలర్‌ లాంఛ్‌ సందర్భంగా సాయిధరమ్‌ తేజ్‌ గెస్ట్‌గా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన స్టేజీ ఎక్కి మాట్లాడుతుండగా, యూత్‌ అంతా కేకలు వేసి ‘జై బాలయ్య, జై పవన్‌ కళ్యాణ్‌’ అంటూ నినాదాలు చేశారు. అలా ఎందుకు అన్నారనుకునే లోపలే, పవర్‌ స్టార్‌ బ్లాక్‌ డ్రెస్‌ మీరు వేసుకున్నారే! అచ్చం అలానే వుందంటూ యూత్‌ మహిళలు, కుర్రాల్ళు కేరింతలు కొట్టారు. కానీ సాయి తేజ్ ఏమి మాట్లాడలేదు.
 
ఇక ఇదిలా వుండగా, సాయిధరమ్‌ తేజ్ టేలెస్ట్‌గా విరూపాక్ష సినిమా చేస్తున్నాడు. ఏప్రిల్‌లో విడుదల కాబోతుంది. కాగా, పవన్‌ కళ్యాణ్‌ తమిళంలో హిట్‌ అయిన ‘వినోదయ సితం’ చిత్రాన్ని రీమేక్‌ చేస్తున్నారు. ఇది తెలుగులో పవన్‌ కళ్యాణ్‌తో పాటు సాయిధరమ్‌ తేజ్‌ కూడా చేస్తున్నారని తెలిసింది. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బేనర్‌పై సముద్రఖని తెరకెక్కిస్తున్నారు. ఫిబ్రవరి 14 అయిన ప్రేమికుల దినోత్సవం రోజు ఈ చిత్రం ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments