Prabhas: డార్లింగ్ ప్రభాస్ తొలి క్రష్ ఎవరో తెలుసా?

సెల్వి
బుధవారం, 22 అక్టోబరు 2025 (17:05 IST)
సినీ నటుడు ప్రభాస్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తొలి క్రష్‌పై నోరు విప్పారు. యువతుల డ్రీమ్ హీరోగా, డార్లింగ్ అని పిలుచుకునే ప్రభాస్‌కు అనుష్క మధ్య ప్రేమాయణం నడిచిందని పుకార్లు వచ్చాయి. అవన్నీ అవాస్తవాలేనని.. తాము మంచి స్నేహితులమని క్లారిటీ ఇచ్చారు. 
 
తాజాగా ప్రభాస్ తన తొలి క్రష్ ఎవరనే దానిపై క్లారిటీ ఇచ్చారు. ఎల్‌కేజీలోనే ప్రభాస్‌కు టీచర్‌పై క్రష్ వుండేదని.. తొమ్మిదో తరగతి చదివేటప్పుడు తన హైట్ కారణంగా చాలామంది అమ్మాయిలు ఎగాదిగా చూసేవారని ప్రభాస్ తెలిపారు. అయితే ఆ సమయంలో ఎవరిపైనా తనకు క్రష్, ప్రేమ ఏర్పడలేదని వెల్లడించారు. 
 
ఇకపోతే, ప్రభాస్ 45వ పుట్టిన రోజును పురస్కరించుకుని ఫౌజీ, స్పిరిట్, ది రాజా సాబ్ సినిమాల నుంచి అప్డేట్స్ రానున్నాయి. ఇంకా ఈశ్వర్, సలార్ సినిమాలు రీ-రిలీజ్ కానున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మా డాడీ పొలిటికల్ కెరీర్ చివరి దశలో ఉంది : సీఎం సిద్ధరామయ్య కుమారుడు

తునిలో బాలికపై లైంగిక వేధింపుల కేసు: ఆ వ్యక్తికి ఏ పార్టీతో సంబంధంలేదు, అలా రాస్తే చర్యలు (video)

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్రచారం.. ఎవరి కోసం?

భారత్‌లో పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానం : మంత్రి నారా లోకేశ్

ఆపరేషన్‌ సిందూర్‌లో పాల్గొన్న సైనికాధికారులకు 'వీర చక్ర'

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments