ప్ర‌భాస్ మిష‌న్ ఇంపాజిబుల్ 7లో న‌టించ‌లేదు

Webdunia
గురువారం, 27 మే 2021 (10:34 IST)
Prabhas-Christopher
రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ హాలీవుడ్ సినిమాలో న‌టిస్తున్నాడ‌ని గ‌త కొద్దిరోజులు వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది. దేశ‌రాజ‌ధాని మీడియా కూడా ప్ర‌పంచ‌వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న మిష‌న్ ఇంపాజిబుల్ 7`లో ప్ర‌భాస్ ఓ పాత్ర పోషిస్తున్న‌ట్లు అనుమానస్ప‌దంగా వార్త‌లు రాసింది. దానికితోడు భారత వార్తా ఛానెళ్లలో వైరల్ న్యూస్ ట్రెండింగ్ ఉంది, అయితే వీటిపై నెటిజ‌ర్లు త‌గిన విధంగా త‌మ స్పంద‌న‌ల‌ను తెలియ‌జేశారు. ప్ర‌భాస్ ఆహార్యం అందుకు త‌గిన‌విధంగా వుంటుంద‌నీ, బాహుబ‌లి త‌ర్వాత ఆయ‌న రేంజ్ ఆ స్థాయిలో వుండ‌డం ఆశ్చ‌ర్యం లేద‌ని పేర్కొన్నారు.
 
Christopher tweet
కాగా, రెండు రోజులు మ‌ర‌లా ఆంగ్ల మీడియా చేస్తున్న క‌థ‌నాల‌కు నెటిజ‌న్లు నేరుగా మిష‌న్ ఇంపాజిబుల్ 7 ద‌ర్శ‌కుడు క్రిస్టోఫర్ మెక్వారీకి మెయిల్ చేశారు. అందుకు ఆయ‌న నిన్న‌నే స్పందించారు. క్రిస్టోఫర్ ఆ వార్త‌ను తోసిపుచ్చాడు, "అతను (ప్ర‌భాస్‌) చాలా ప్రతిభావంతుడైన వ్యక్తి అయితే, మేము ఎప్పుడూ ఆయ‌న్ను కలవలేదు` అని క్లారిటీ ఇచ్చాడు. దీంతో ప్ర‌భాస్ హాలీవుడ్ సినిమా చేయ‌డంలేద‌ని, అదంతా క‌ల్పిక వార్త‌నేన‌ని తేలిసంది.
  
ఇక క్రిస్టోఫర్ మెక్‌క్వారీ ఒక అమెరికన్ స్క్రీన్ రైటర్, ఫిల్మ్ డైరెక్టర్, నిర్మాత. అతను నియో-నోయిర్ మిస్టరీ చిత్రం ది విజువల్ సస్పెక్ట్స్ కొరకు బాఫ్టా అవార్డు, ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డు,  ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే కొరకు అకాడమీ అవార్డును అందుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సిడ్నీలో రోడ్డు ప్రమాదం.. రోడ్డు దాటిన 8నెలల గర్భవతి.. భారతీయ మహిళ మృతి

శబరిమలలో భారీ రద్దీ.. స్పృహ కోల్పోయి మృతి చెందిన మహిళా భక్తురాలు

నవంబర్ 22 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూపు-2 పరీక్ష రద్దు : తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments