Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Trending ప్రభాస్.. యష్.. కాంబినేషన్.. సలార్.. కాంబో అదుర్స్

Webdunia
శుక్రవారం, 15 జనవరి 2021 (15:12 IST)
Salaar
సలార్ పూజాకార్యక్రమంలో యంగ్ రెబల్ స్టార్.. కన్నడ స్టార్ యష్ లు సందడి చేశారు. శుక్రవారం ఈ అరుదైన సన్నివేశం హైదరాబాద్‌లో జరిగింది. ప్ర‌భాస్ హీరోగా హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌ చిత్రం `స‌లార్‌`. ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మానికి య‌ష్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. 
 
ఇక ఇద్ద‌రూ ప్యాన్ ఇండియా స్టార్స్ క‌లిస్తే కెమెరాలు కామ్‌గా ఉంటాయా.. క్లిక్ మ‌నిపించారు. ప్ర‌స్తుతం 'సలార్' ప్రారంభోత్సవ ఫొటోలు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న చిత్రం స‌లార్‌. ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ లో గ్రాండ్‌గా జ‌రిగింది. 
prabhas
 
ఈ కార్య‌క్ర‌మంలో హోంబ‌లే ఫిలిమ్స్ అధినేత, నిర్మాత‌ విజ‌య్ కిరగండూర్, కేజీఎఫ్ ఫేం య‌శ్, ప్ర‌భాస్ తోపాటు ప‌లువురు సినీ, రాజకీయ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. ఈ అవ‌కాశం ఇచ్చిన హోంబ‌లే ఫిలిమ్స్  విజ‌య్‌ కిర‌గండూర్, ప్ర‌భాస్ సార్ కు ధ‌న్య‌వాదాలు. ఈ రోజు మాతో ఉన్నందుకు నా రాకీ (య‌శ్‌)కు ధ‌న్య‌వాదాలు. స‌లార్ మిమ్మ‌ల్ని నిరాశ‌ప‌ర్చ‌దు. మాకు మీ ప్రేమ, మ‌ద్ద‌తు అందిస్తున్న అంద‌రికీ ధ‌న్య‌వాదాలు అని ఈ సంద‌ర్భంగా ప్ర‌శాంత్ నీల్ ట్వీట్ చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments