Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను బతికే వున్నాను: పూనమ్ పాండే షాకింగ్ Video

సెల్వి
శనివారం, 3 ఫిబ్రవరి 2024 (13:03 IST)
Poonam Pandey
గర్భాశయ క్యాన్సర్ తో పూనమ్ పాండే మరణించినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్యాన్సర్ కారణంగా ఎంతో మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారని పూనమ్ పాండే చెప్పింది. ఈ మహమ్మారిపై అవగాహన కల్పించాలనే తాను చనిపోయినట్టు ప్రచారం చేయించామని వెల్లడించింది.  తాను బతికే ఉన్నానని స్పష్టం చేసింది. తన మరణ వార్తతో బాధపడిన, ఇబ్బంది పడిన అందరికీ క్షమాపణలు చెపుతున్నానని వెల్లడించింది. 
 
బాలీవుడ్ శృంగార తార పూనమ్ పాండే మరణం ఎంతో మంది అభిమానులను విషాదంలోకి నెట్టింది. సర్వికల్ క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఆమె శుక్రవారం తుదిశ్వాస విడిచారనే విషయం సినీ ప్రముఖులను, సన్నిహితులు, శ్రేయోభిలాషులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఆమె మరణానికి లక్షలాది మంది సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని తెలిపారు. అయితే తాజాగా పూనమ్ పాండే మరణం క్యాన్సర్ వల్ల కాదనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతుంది. 
 
కొద్దికాలంగా ఆమె సర్వికల్ క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. చాలా రోజులుగా మీడియాకు దూరమైంది. పలుమార్లు ఆమె స్వచ్ఛంద సేవలో పాల్గొన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవల జై శ్రీరాం అంటూ పేదలకు కిట్స్ పంచిన విషయం ట్రెండింగ్‌గా మారింది. అయితే అనూహ్యంగా ఆమె అకాల మరణం పొందడం విచారకరంగా మారింది.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by HAUTERRFLY | A Fork Media Group Co. (@hauterrfly)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments