Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశ్వంభరతో కలవనున్న త్రిష

సెల్వి
శనివారం, 3 ఫిబ్రవరి 2024 (11:55 IST)
మెగాస్టార్ చిరంజీవి తన రాబోయే ఫాంటసీ యాక్షన్ డ్రామా "విశ్వంభర" నిర్మాణ దశలో వుంది. "భోలా శంకర్" పరాజయం తరువాత, చిరంజీవి యువ ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడానికి కొత్త-కాన్సెప్టును ఎంచుకున్నారు. "బింబిసార"దర్శకుడితో చేతులు కలిపారు. ఇందులో చెన్నై చిన్నది త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. తద్వారా స్టాలిన్ తర్వాత ఈ  జంట తెరపై కనిపించనుంది. 
 
ఈ చిత్రం ఇటీవలే కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించింది. రాబోయే షెడ్యూల్‌లో త్రిష సెట్స్‌లో జాయిన్ అవుతుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 10, 2025న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ధృవీకరించారు. వంశీ- ప్రమోద్‌ల నేతృత్వంలోని యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎంఎం కీరవాణి సంగీతం కంపోజర్‌గా , చోటా K నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా సహకరిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

Varshini: లేడీ అఘోరీని పట్టించుకోని శ్రీ వర్షిణి.. ట్రెండింగ్‌ రీల్స్‌ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది..! (video)

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments