Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజా హెగ్డే సిన్సియారిటీకి చిత్ర యూనిట్ ఫిదా

Webdunia
ఆదివారం, 18 నవంబరు 2018 (17:54 IST)
టాలీవుడ్‌లో జిగేల్‌రాణిగా చెరగని ముద్రవేసుకున్న హీరోయిన్ పూజాహెగ్డే. ఈ ముద్దుగుమ్మ అటు తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రంలో నటించిన పూజా.. బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్‌తో "హౌస్ ఫుల్-4" అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో పూజ తన పాత్ర షూటింగ్ పూర్తయ్యేంత వరకు చూపించిన శ్రద్ధకు చిత్ర యూనిట్ ఫిదా అయిపోయింది. 
 
ఈ చిత్రం షూటింగ్ ముంబైలో జరిగింది. షూటింగ్ సమయంలో పూజా హెగ్డే జలుబు, దగ్గు సమస్యలు బాధించాయి. అయితే, పూజా హెగ్డే తన సమస్యను ఏమాత్రం లెక్కచేయకుండా మందులు వాడుతూ షెడ్యూల్ ప్రకారం అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేసింది. 
 
జలుబు, దగ్గు ఉన్నా సినిమా ఆలస్యమవకూడదని భావించి షూటింగ్‌లో పాల్గొంది. దీంతో ఆమె సిన్సియారిటీకి చిత్ర యూనిట్ ఆశ్చర్యపోయింది. కాదా, పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు నటిస్తున్న "మహర్షి" చిత్రంలో నటిస్తోంది. అలాగే, హీరో ప్రభాస్ నటించే 20వ చిత్రంలో కూడా హీరోయిన్‌గా ఎంపికైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments