Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ తప్పు చేసి కేరీర్‌ను పాడుచేసుకున్నా : పూజా హెగ్డే

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (14:54 IST)
బాలీవుడ్ నటి పూజా హెగ్డే. తెలుగు చిత్రాల్లో కూడా అడపాదడపా నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె పోషించిన పాత్రల కంటే.. "రంగస్థలం" చిత్రంలో జిగేల్ రాణిగా ఆమె చేసిన ఐటమ్ సాంగ్‌తో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. మంచి పాపులర్ అయింది కూడా. 
 
అయితే, సినీ కెరీర్‌లో జయాపజయాలు అనేవి సర్వసాధారణం. కొన్నిసార్లు తీసుకునే నిర్ణయం వల్ల కేరీర్ అంధకారంలో పడుతోంది. మరికొన్నిసార్లు అగ్రస్థానంలో దూసుకెళుతుంది. అలాంటి పరిస్థితే పూజా హెగ్డే ఎదుర్కొంది. 
 
తాజాగా ఆమె తన సినీ కెరీర్‌పై ఆమె స్పందిస్తూ, ''మొహంజొదారో' భారీ బడ్జెట్ చిత్రం. అగ్రకథానాయకుడు హృతిక్ రోషన్ సరసన ఛాన్స్.. అందువల్లనే ఈ అవకాశాన్ని వదులుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఈ సినిమా హిట్ అయితే కెరియర్‌కి తిరుగుండదని భావించి, రెండేళ్ల పాటు కాల్షీట్స్ కేటాయించినట్టు  చెప్పారు. 
 
చివరకు అదే నేను చేసిన పెద్ద తప్పు. ఆ సినిమా పరాజయం పాలుకావడంతో నా కెరియర్‌పై తీవ్రమైన ప్రభావం చూపించింది. ఆ సినిమాకి బదులుగా చిన్న సినిమాలు చేసినా బాగుండేదేమో, ఒక ఆర్టిస్టుకి రెండేళ్ల కాలం ఎంత విలువైందనేది ఇప్పుడు తెలుస్తోందని ఆమె వాపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments