Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ డైరెక్టర్ తనయుడితో డేటింగ్ చేస్తున్న జిగేల్ రాణి

Webdunia
బుధవారం, 15 జనవరి 2020 (15:34 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో జిగేల్ రాణిగా మంచి పేరుతెచ్చుకున్న హీరోయిన్ పూజా హెగ్డే. తెలుగు చిత్రపరిశ్రమలో వరుసబెట్టి చిత్రాలు చేస్తోంది. 'ముకుంద' చిత్రం ద్వారా ఈ అమ్మడు వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోలందరితోనూ నటిస్తోంది. 
 
అల్లు అర్జున్ సరసన "డీజే", ఎన్టీఆర్‌తో "అరవింద సమేత", మహేష్‌ బాబు సరసన "మహర్షి" , వరుణ్‌తో "వాల్మీకి" చిత్రాల‌లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌ గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది. తాజాగా "అల వైకుంఠ‌పుర‌ములో" న‌టించిన‌ పూజా త‌న గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకుంది. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో అమ్మ‌డి క్రేజ్ మ‌రింత పెరిగింది. 
 
ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చిత్రంతో బిజీగా ఉన్న పూజా.. బాలీవుడ్ సీనియ‌ర్ యాక్ట‌ర్ వినోద్ మెహ్రా త‌న‌యుడు రోహ‌న్ వినోద్ మోహ్రాతో డేటింగ్ చేస్తున్న‌ట్టు పుకార్లు షికారు చేస్తున్నాయి. 2018లో వచ్చిన బ‌జార్ చిత్రంతో లైమ్‌లైట్‌లోకి వ‌చ్చిన రోహ‌న్ త‌న ప‌ర్‌ఫార్మెన్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. గ‌త కొద్ది రోజులుగా రోహ‌న్, పూజాలు డేటింగ్‌లో ఉన్న‌ట్టు బాలీవుడ్ కోడై కూస్తోంది. ఈ పుకార్లపై ఈ అమ్మడు మాత్రం స్పందించడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments