Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్క‌ల‌ను మ‌చ్చిక చేసుకుంటున్న‌ పోలీస్ ఆఫీస‌ర్ త్రిష

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (18:17 IST)
Trisha Krishnan
సీనియ‌ర్ న‌టి త్రిష కుక్క‌ల‌తో ఇలా ఆడుకుంటున్న పోస్ట్‌ను పెట్టి వైర‌ల్ చేసింది. కుక్క‌ల‌ను మ‌చ్చిక చేసుకుంటూ అన్యాయాలు చేసే వారిని ప‌ట్టుకుంటుందా! అనే అనుమానం చాలామందికి క‌లిగింది. వివ‌రాల్లోకి వెళితే, ఒక‌ప్పుడు ధ‌క్షిణాది చ‌ల‌న చిత్ర‌రంగంలో తిరుగులేని నాయిక‌గా వున్న త్రిష కృష్ష‌న్ ఇప్పుడు కొత్త అవ‌తారం ఎత్తింది. అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించిన ఆమె ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ పాత్ర‌లో న‌టిస్తోంది. 

 
తెలుగులో రూపొందుతోన్న వెబ్ సిరీస్ `బృంద‌`లో న‌టిస్తోంది. దీనికి సంబంధించిన షూట్ కూడా హైద‌రాబాద్ శివార్లో జరుగుతోంది. తొలిసారిగా పోలీస్ అధికారిణిగా న‌టించ‌డం విశేషం. అందుకే త‌న పొటోను పోస్ట్ చేసింది. కుక్క‌ల‌తో ఇలా ఆడుకుంటున్న ఫొటో పెట్ట‌డంతో క‌థ‌లో ఓ భాగంఅని అంద‌రూ భావిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు సూర్య బంగ్లా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. త్వ‌ర‌లో షూటింగ్ ముగియ‌నున్న ఈ చిత్ర క‌థాంశం వ‌ర్త‌మాన అంశాల‌తో రూపొందుతోందని తెలుస్తోంది. త్వ‌ర‌లో సోనీ లివ్ లో ప్ర‌సారం కాబోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గాం ఉగ్రదాడిపై అభ్యంతకర పోస్టులు : ఫోక్ సింగర్ నేహాసింగ్‌పై దేశద్రోహం కేసు

భారత్‌పై విషం కక్కుతున్న పాక్ యూట్యూబ్ చానెళ్లపై నిషేధం!

ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

అన్యాయాలు జరుగుతుంటే 'దేవుడెందుకు రావట్లేదు' ... సివిల్స్ ర్యాంకర్ యువతికి ఎదురైన ప్రశ్న!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments