Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ రీమేక్ కానున్న 'పితామగన్' సినిమా..

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (15:13 IST)
విక్రమ్ నటించే ప్రతీ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అందులో ఒకటిగా పితామగన్. ఈ చిత్రం విక్రమ్ కెరీర్‌లో పెద్ద హిట్ సాధించింది. ఈ పితామగన్ చిత్రాన్ని తెలుగులోకి కూడా అనువదించారు. అయితే సిమమా పేరు మాత్రం 'శివపుత్రుడు'గా పెట్టారు. పేరు ఎలా పెట్టినా.. తమిళ తెలుగు భాషల్లో సూప్ హిట్ చిత్రంగా నిలిచింది. 
 
ఈ సినిమాలో విక్రమ్ నటనకు నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. ఇందులో సూర్య నటన కూడా చాలా అద్భుతం. బాలా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రీమేక్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పితామగన్ రైట్స్‌ను బాలీవుడ్ దర్శకుడు సతీష్ కౌశిక్ తీసుకున్నారు. 
 
కానీ సతీష్.. ఇప్పుడు యాక్టర్‌గా బిజీగా ఉండడంతో ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసేందుకు మరో దర్శకుడ్ని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ముందుగానే బాలా విక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన సేతు సినిమాను తేరే నామ్.. అనే టైటిల్‌తో రీమెక్ చేశారు సతీష్. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది కూడా సతీషే. మరి పితామగన్ రీమేక్‌కి ఏ దర్శకుడిని ఎంపిక చేస్తారో.. విక్రమ్ సూర్య పాత్రలకు ఏ హీరోలను ఎంపిక చేస్తారో వేచి చూడాలి.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments