Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచులక్ష్మితో ఆ ఫోజులేంటి..? రకుల్ ప్రీత్ సింగ్‌‌ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్‌లో శ్రీదేవి పాత్రలో కనిపించనున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం వివాదంలో నిలిచింది. ఇటీవల ఆమె మంచు లక్ష్మితో తీసుకున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Lakshmi Manchu
Webdunia
సోమవారం, 8 అక్టోబరు 2018 (14:38 IST)
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్‌లో శ్రీదేవి పాత్రలో కనిపించనున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం వివాదంలో నిలిచింది. ఇటీవల ఆమె మంచు లక్ష్మితో తీసుకున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు రకుల్ ప్రీత్ సింగ్‌ని బాగా ట్రోల్ చేస్తున్నారు. మంచులక్ష్మి పుట్టినరోజు సందర్భంగా ఆమెతో కలిసి నీరజ కోన, రకుల్ ప్రీత్ సింగ్‌లు శ్రీలంకకు ట్రిప్పేశారు. 
 
ఆ టూర్‌లో రకుల్ ప్రీత్ సింగ్.. మంచు లక్ష్మిని ముద్దాడుతూ.. ఓ ఫోటో తీసుకుంది. ఆ ఫోటోని తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. మంచు లక్ష్మిని వెనుక నుండి కౌగిలించుకొని రకుల్ ముద్దుపెట్టడాన్ని అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఏంటా ఫోజు..? అంటూ రకుల్‌పై మండిపడుతున్నారు. మరికొందరు వీరిద్దరూ సుప్రీం కోర్టు తీర్పుని మరోసారి గుర్తుచేశారంటూ జోకులు పేలుస్తున్నారు.
 
ఇద్దరు మహిళలు ఇంత అసభ్యకరంగా ఫోటోలు ఎలా తీయించుకుంటారంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే రకుల్ కానీ మంచు లక్ష్మి కానీ ఈ ట్రోలింగ్‌ని పెద్దగా పట్టించుకోవడం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments