Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్ర‌స్టింగ్ - మ‌హ‌ష్, ఎన్టీఆర్, చ‌ర‌ణ్ భారీ మ‌ల్టీస్టార్..!

Webdunia
సోమవారం, 8 అక్టోబరు 2018 (14:27 IST)
ఎన్టీఆర్-రాంచరణ్-మహేష్ బాబు... ఈ ముగ్గురు కలిసి ఒకే చిత్రంలో నటిస్తే... ఎలా వుంటుంది? దర్శకత్వం రాజమౌళి వహిస్తే... జూ.ఎన్టీఆర్ ఏం చెప్పారంటే... 

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించే భారీ మ‌ల్టీస్టార‌ర్ త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌నే విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే... ఎన్టీఆర్ న‌టించిన తాజా చిత్రం అర‌వింద స‌మేత‌. వీర రాఘ‌వ అనేది ట్యాగ్ లైన్. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా ఈ నెల 11న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. ఈ మూవీ ప్ర‌మోష‌న్లో భాగంగా ఎన్టీఆర్ ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌పెట్టాడు.
 
అదే మ‌హేష్, చ‌ర‌ణ్‌ల‌తో క‌లిసి చేయాల‌నుకుంటున్న భారీ మ‌ల్టీస్టార‌ర్. అవును.. మ‌హేష్‌, చ‌ర‌ణ్ ఎన్టీఆర్ ఈ ముగ్గురు మంచి ఫ్రెండ్స్. ఏమాత్రం టైమ్ దొరికినా స‌ర‌దాగా క‌లిసి మాట్లాడుకుంటుంటారు. వాళ్లు క‌లిసిన‌ప్పుడు ముగ్గురు క‌లిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంద‌నే టాపిక్ కూడా వ‌చ్చింద‌ట‌. కానీ.. ముగ్గురుని హ్యాండిల్ చేయ‌గ‌ల డైరెక్ట‌ర్ ఎవ‌రు అనే ప్ర‌శ్న‌కే స‌మాధానం దొర‌క‌లేద‌ట‌. చేస్తే.. రాజ‌మౌళినే చేయాలి అనుకున్నార‌ట‌.
 
ఈ ముగ్గురు క‌లిసి సినిమా చేయ‌డానికి రెడీ అని చెప్పాడు క‌దా ఎన్టీఆర్. మ‌రి.. ఏ రైట‌ర్ అయినా ఈ ముగ్గురికి స‌రిప‌డ స్ర్కిప్ట్ రెడీ చేస్తాడేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

తోడుకోసం ఆశపడి రూ.6.5 కోట్లు పోగొట్టుకున్న యూపీవాసి!

మడకశిరలో విషాదం : బంగారం వ్యాపారం కుటుంబ ఆత్మహత్య

ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి : నితిన్ గడ్కరీ!

మయన్మార్ భూకంప తీవ్రత... 334 అణుబాంబుల విస్ఫోటనంతో సమానం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments