Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఎనర్జీకి సీక్రెట్ అదే.. రామ్‌ను డబ్బు కోసం పెళ్లి చేసుకున్నానట: సింగర్ సునీత

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (20:46 IST)
మధురమైన గానంతో తెలుగు ప్రేక్షకులను అలరించే సింగర్ సునీత.. డబ్బింగ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అలాగే సంప్రదాయపు చీరకట్టులో చూడచక్కని రూపంతో ఆకట్టుకుంటున్న సునీతకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఇటీవల మ్యాంగో అధినేత రామ్‏ను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం అనంతరం సునీత సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటూ.. తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటుంటారు. 
 
ఇటీవల తన జీవితంలో ఎదురైన చేదు జ్ఞాపకాల గురించి ప్రస్తావించిన ఆమె.. తాజాగా.. తన ఎనర్జీకి గల సిక్రెట్ గురించి చెప్పేశారు. తాజాగా ఇన్‏స్టా వేదికగా.. తన ఎనర్జీకి కారణం పాడటం మాత్రమే అంటూ సిక్రెట్ రివీల్ చేశారు.
 
తన జీవితంలో తగిలిన దెబ్బల కారణంగా మనుషులను పూర్తిగా నమ్మడం మానేశానని సునీత చెప్పుకొచ్చారు. మొదటి పెళ్లి తర్వాత ఎన్నో విషయాలు తెలిసోచ్చాయని.. ఇక ఆ వివాహం బ్రేకప్ అయిన తర్వాత సుమారు 15ఏళ్ల పాటు ఎన్నో కష్టాలను అనుభవించానని తెలిపారు. తనకు పెళ్లి విషయంలో రామ్ నిజాయితీగా అనిపించారని.. కానీ పెళ్లి తర్వాత కొందరు చేసిన కామెంట్స్ బాధ కలిగించాయని వెల్లడించారు. డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానని నానా మాటలు అన్నారని సునీత తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments