Webdunia - Bharat's app for daily news and videos

Install App

చరణ్ ఒక సంపూర్ణమైన నటుడు... 'రంగస్థలం' ఆస్కార్‌కు వెళ్లాల్సిన సినిమా...

రంగస్థలం చిత్రం విజయోత్సవ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆయన మాటల్లోనే.... " రంగస్థలం విజయోత్సవ వేడుక మోతలవి. అవి అలాగే మోగాలి. ఇంకా మరెన్నో రికార్డులు బద్ధలు కొట్టాలి. అనేక రికార్డులను బద్ధలు కొట్టి ముందుకు వెళుతున్న సందర్భంలో చిత్ర బృందానికి ధన్యవాద

Webdunia
శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (23:11 IST)
రంగస్థలం చిత్రం విజయోత్సవ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆయన మాటల్లోనే.... " రంగస్థలం విజయోత్సవ వేడుక మోతలవి. అవి అలాగే మోగాలి. ఇంకా మరెన్నో రికార్డులు బద్ధలు కొట్టాలి. అనేక రికార్డులను బద్ధలు కొట్టి ముందుకు వెళుతున్న సందర్భంలో చిత్ర బృందానికి ధన్యవాదాలు. చాలా సంవత్సరాల తర్వాత ప్రజల మధ్యనే చూడాలన్న కోర్కె వచ్చింది. రంగస్థలంలో ఏముందన్న ఉత్సుకత కలిగింది.
 
ఒక జీవితంలా అనిపించింది. రంగస్థలం చిత్రం చాలామందికి స్ఫూర్తినిస్తుంది. యువతకు ఏం కావాలో తెలుసుకుని తీస్తాడు సుకుమార్. నాకంత ధైర్యం లేదు. అతని సహజత్వానికి చాలా దగ్గర పాత్ర ఇది. రామ్ చరణ్ ఒక సంపూర్ణమైన నటుడు. కౌగలించుకుని ముద్దుపెట్టుకున్నాను. నాకు చాలా కోరికలు ఉంటాయి. కానీ నేను చేయలేని పాత్రలు వుంటాయి. అలాంటివి రాంచరణ్ చేస్తుంటే ఆనందపడ్డాను.
 
దక్షిణ భారతం నుంచి ఆస్కార్స్ వెళ్లాల్సిన సినిమా ఇది. అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి. మన నేల కథ, మన మట్టి కథ, మన పంతాలు, మన పట్టింపులు. ఈ చిత్రాన్ని షార్ట్ లిస్ట్ చేసి పంపాలి. రాంచరణ్‌లో అతిశయాలు చూళ్లేదు. విజయాలు, అపజయాలను పట్టించుకోడు. నిరాడంబరతే ఉన్నతస్థాయికి తీసుకెళుతుంది" అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముహూర్తం సమయంలో బ్లాకౌట్ - మొబైల్ లైట్ల వెలుగులో పెళ్లి!!

భారత్‌ను తుక్కు తుక్కుగా ఓడించాం : పాకిస్థాన్ ప్రధాని (Video)

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments