Webdunia - Bharat's app for daily news and videos

Install App

అకీరా లేటెస్ట్ లుక్స్ ఇంటర్నెట్‌లో వైరల్

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2022 (14:32 IST)
Akira
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా లేటెస్ట్ లుక్స్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు మెగా అభిమానులు, నెటిజన్ల నుండి విపరీతమైన ఆదరణ వస్తోంది. 
 
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో తన పిల్లలు అకీరా, ఆద్యల క్యూట్ వీడియోను షేర్ చేసింది. వారి మధ్య కుంగ్ ఫూ యుద్ధం కొనసాగుతోందని వ్యాఖ్యానించింది. 
 
వీడియోలో, అకీరా ఫేస్ క్లియర్‌గా లేదు. అన్నాచెల్లెల్లు ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం సరదాగా కనిపించింది. ఇప్పుడు ఈ పోస్ట్‌పై మెగా ఫ్యాన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.


 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమానం కూలిపోతోందంటూ కేకలు.. ఒక్కసారిగా 900 అడుగుల కిందికి దిగిన ఫ్లైట్...

చక్కెర మిల్లులోకి వరద నీరు.. రూ.60 కోట్ల విలువ చేసే పంచదార నీటిపాలు

ఎఫైర్, ఆఖరుసారి కలుసుకుని ఆపేద్దాం అని పిలిచి మహిళను హత్య చేసిన ప్రియుడు

అమర్‌నాథ్ యాత్ర: నకిలీ యాత్ర కార్డుతో వ్యక్తి, అరెస్ట్ చేసిన పోలీసులు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments