Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హరిహర వీర మల్లుపై పవన్ హ్యాపీగా లేడు.. కోపంగా వున్నాడు!?

Pawan Kalyan
, బుధవారం, 30 నవంబరు 2022 (22:24 IST)
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరి హర వీర మల్లు సినిమా రూపుదిద్దుకుంటోంది.  ఇది పీరియాడికల్ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం. హరి హర వీర మల్లు కథ 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో పాటు నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 
 
ఈ సినిమాపై సినీ క్రిటిక్ ఉమైర్ సంధు ట్విట్టర్‌లో స్పందించాడు. "బ్రేకింగ్ న్యూస్! #PawanKalyan #HariHaraVeeraMalluలోని కొన్ని ప్రింట్లు చూసారు! అతను సినిమా తీయడంలో సంతోషంగా లేడు !!" అతను మేకర్స్‌పై చాలా కోపంగా ఉన్నాడు. అంటూ కామెంట్స్ చేసాడు. 
 
ఈ వ్యాఖ్యలపై హరిహర వీరమల్లు బృందం ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో చూడాలి. ఇకపోతే.. హరిహర వీరమల్లు సినిమాకు ఎడిటర్ ప్రవీణ్ కెఎల్, సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ విఎస్, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ సినిమా వచ్చేనెలలో విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

‘ధారావీ బ్యాంక్‌ ’కోసం, ‘కంపెనీ’లో మోహన్‌లాల్‌ సర్‌ నటనను స్ఫూర్తిగా తీసుకున్నాను: వివేక్‌ ఆనంద్‌ ఒబెరాయ్‌