Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ 'రీల్' హీరో కాదు.. "రియల్" హీరో .. తమ్మారెడ్డి (వీడియో)

టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్. ఈయన "నా ఆలోచన" పేరుతో తన మనసులోని విషయాలను రికార్డు చేసి వాటిని యూట్యూబ్ చానెల్‌లో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్రపై ఆయన తన అభిప్

Webdunia
గురువారం, 31 మే 2018 (16:06 IST)
టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్. ఈయన "నా ఆలోచన" పేరుతో తన మనసులోని విషయాలను రికార్డు చేసి వాటిని యూట్యూబ్ చానెల్‌లో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్రపై ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
 
ప్రధానంగా తన ఆలోచనలు, పవన్ ఆలోచనలు ఒకే విధంగా ఉన్నాయని చెప్పుకొచ్చిన తమ్మారెడ్డి.. తన మనసులో ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయో.. అలాంటి ప్రశ్నలనే పవన్ లేవనెత్తుతున్నారని చెప్పారు. ఇపుడు పవన్‌ను చూస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉందన్నారు. 
 
ఒక నిజమైన లీడర్ ప్రజల ముందుకు వచ్చారనే సంతృప్తి ఉందన్నారు. అయితే, పవన్ ముందుగా ప్రకటించినట్టుగా 175 అసెంబ్లీ సీట్లకు అవసరమైన అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ విషయంలో స్వర్గీయ ఎన్టీఆర్ అనుసరించిన విధానాన్ని పాటించాలని కోరారు. తమ్మారెడ్డి భరద్వాజ్ పోస్ట్ చేసిన వీడియోను మీరూ చూడండి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - చెవి కమ్మలు నొక్కేసిన ఆస్పత్రి వార్డు బాయ్ (Video)

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments