Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్, చ‌ర‌ణ్ కూడా ఆ సినిమా రైట్స్ కోసం ట్రై చేసారా..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. ఈ హీరోలిద్ద‌రూ ఓ త‌మిళ మూవీ రీమేక్ రైట్స్ కోసం ట్రై చేసార‌ట‌. కానీ.. త‌మిళ్‌లో ఆ సినిమాని నిర్మించిన నిర్మాత మాత్రం నో చెప్పార‌ట‌.

Webdunia
సోమవారం, 1 అక్టోబరు 2018 (10:46 IST)
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. ఈ హీరోలిద్ద‌రూ ఓ త‌మిళ మూవీ రీమేక్ రైట్స్ కోసం ట్రై చేసార‌ట‌. కానీ.. త‌మిళ్‌లో ఆ సినిమాని నిర్మించిన నిర్మాత మాత్రం నో చెప్పార‌ట‌. ఎందుకంటే.. తెలుగులో ఆ సినిమాని త‌న కుమారుడుతోనే రీమేక్ చేయాల‌నుకున్నార‌ట‌. అనుకోవ‌డం ఏంటి అలాగే చేసారు. ఇంత‌కీ.. ఎన్టీఆర్, చ‌ర‌ణ్ రీమేక్ చేయాల‌నుకున్న ఆ సినిమా ఏంటి..? తెలుగులో ఆ సినిమాని చేసింది ఎవ‌రంటారా..?
 
ఆ సినిమా పందెం కోడి. తెలుగులో చేసింది ఎవ‌రో తెలుసుక‌దా. ఎస్... హీరో విశాల్. విశాల్ ఫాద‌ర్ ఈ చిత్రాన్ని త‌మిళ్ నిర్మించారు. అక్క‌డ పెద్ద హిట్ అయిన‌ప్పుడు ఎన్టీఆర్, హ‌రికృష్ణ‌ల‌తో ఈ సినిమాని రీమేక్ చేద్దామ‌ని కొంతమంది నిర్మాత‌లు సంప్ర‌దించార‌ట‌. అలాగే చ‌ర‌ణ్‌తో రీమేక్ చేద్దామ‌ని రైట్స్ కోసం మ‌రో నిర్మాత కూడా సంప్ర‌దించార‌ట‌. 
 
కానీ.. విశాల్ ఫాద‌ర్ మాత్రం నో చెప్పార‌ట‌. ఎందుకంటే... తెలుగులో విశాల్‌తోనే చేయాల‌ని ఫిక్స్ అయ్యార‌ట‌. అనుకున్న‌ట్టుగానే విశాల్‌తోనే రీమేక్ చేసారు. విశాల్‌కి తెలుగులో మంచి గుర్తింపు తీసుకువ‌చ్చింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా విశాల్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్ప‌డం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments